NewsOrbit
న్యూస్ సినిమా

Puri jagannath: ‘జనగణమన’ స్టోరి లైన్ లీక్..అందుకే మహేశ్ రిజెక్ట్ చేశాడా..?

Puri jagannath: టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన అని అందరికీ తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో ఈ మూవీ స్టోరి లైన్ లీక్..ఇదే పూరి రాసుకున్న కథ అంటూ ఓ పాయింట్ రివీలై చక్కర్లు కొడుతోంది. జనగణమన చిత్ర కథను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసేందుకు పూరి రాసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు వచ్చి ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ మూవీ చేయాలని పూరి ప్లాన్ చేశారు. అంతేకాదు 4 సంవత్సరాల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ కూడా వదిలారు.

puri-jagannath jana gana mana line is leaked
puri jagannath jana gana mana line is leaked

దాంతో మహేష్ బాబుకు పూరి గ్యారెంటీగా హ్యాట్రిక్ హిట్ ఇవ్వబోతున్నారని అందరూ చెప్పుకున్నారు. కాని అనూహ్యంగా మహేష్ బాబుతో జనగణమన పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో చేయబోతున్నట్టు కొన్నాళ్ళు వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల లైగర్ షూటింగ్ పూర్తి చేసిన చిత్రబృందంలో ఒకరైన ఛార్మి పూరి వాయిస్‌తో ఉన్న ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో వదిలారు. ఈ ఇందులో లైగర్ పని పూర్తైంది. ఇక ఈ రోజు నుంచి జనగణమన అంటూ పూరి వాయిస్ ఇచ్చారు. దాంతో విజయ్ దేవరకొండతోనే పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యారని అర్థమైంది.

Puri jagannath: మహేశ్ బాబుకి అంతగా నచ్చకనే ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

పాన్ ఇండియా సినిమాగానే దీనిని పూరి తెరకెక్కించనున్నారట. ఈ సినిమా టైటిల్ చూస్తేనే దేశ భక్తి నేపథ్యంలో రూపొందించనున్న సినిమా అని క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ప్రజలు రక రకాల ఇబ్బంది పడుతున్న సమయంలో పరిపాలన పూర్తిగా విఫలం అయి..నాయకులు విఫలం అయితే.. సామాన్యుల హక్కులు కోల్పోతున్న సమయంలో ఆర్మీ రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది అనేది సినిమా కీలక కథ అట. ఆర్మీ ఆఫీసర్ ఆ రాష్ట్రంలో తీసుకు వచ్చిన మార్పు ఏమిటీ..! దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటీ అనే కథా నేపథ్యమే జనగణమన అని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ కథాంశం మహేశ్ బాబుకి అంతగా నచ్చకనే ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మరి విజయ్‌తో ఎలా తీసి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Related posts

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

bharani jella

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju