NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa: డిలీటెడ్ సీన్ రిలీజ్ చేసిన మేకర్స్..ఫ్యాన్స్ వైల్డ్ రియాక్షన్

Pushpa: ఏ సినిమాకైనా షూటింగ్ సమయంలో అదనంగా సన్నివేశాలు చిత్రీకరిస్తుంటారు. స్క్రిప్ట్‌లో ఉన్న సీన్స్ మొత్తం షూటింగ్ చేస్తారు. అయితే టోటల్ రన్ టైమ్ చూసుకున్నప్పుడు మాత్రం ఎక్కడైనా ప్రేక్షకులకు బోర్ కొడుతుంది అనే అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతాయి. దాంతో సెన్సార్ అయ్యాక కొన్ని సీన్స్‌ను ఎడిటింగ్‌లో లేపేస్తారు. ఆ సీన్స్ సినిమాకు ప్లస్ అయినా కూడా తప్పని పరిస్థితుల్లో తీసేయాల్సి వస్తుంది. కానీ, ఆ సీన్స్ అభిమానులకోసం మళ్ళీ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటారు. అప్పుడు అభిమానుల నుంచి మాత్రమే కాదు, ప్రేక్షకుల నుంచి రక రకాల కామెంట్స్ వినిపిస్తుంటాయి. అలాంటి కామెంట్స్ ఇప్పుడు పుష్ప సినిమాకు సంబంధించిన డిలీటెడ్ సీన్ విషయంలో తెలుస్తోంది.

pushpa-deleted scenes are released by makers
pushpa deleted scenes are released by makers

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా పుష్ప ఇటీవలే అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అలాగే అమెరికాలో రికార్డ్ స్థాయి థియేటర్స్‌లో రిలీజ్ అయింది. మౌత్ టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ళ సునామీనే సృష్ఠించింది. హిట్ అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ ఈ స్థాయి హిట్ అని మాత్రం ఎవరూ ఊహించలేదు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కి ఇంత భారీ కమర్షియల్ ఇంతక ముందు ఎన్నడూ దక్కలేదు. ఇప్పటీవరకు ఎన్నో సక్సెస్‌లు చూసిన మైత్రీ సంస్థ పాన్ ఇండియన్ రేంజ్‌లో ఇది తొలి సక్సెస్.

Pushpa: ఆ కారణంగా మేకర్స్ తీసేయాల్సి వచ్చింది.

ఇక తాజాగా రిలీజ్ చేసిన సీన్స్ సినిమాలో ఉండాల్సిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సీన్స్‌లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమాలో ఇది కీలకమైన సన్నివేశమే. కానీ, లెంగ్త్ ఎక్కువైందనే కారణంగా మేకర్స్ తీసేయాల్సి వచ్చింది. ఈ సీన్ తాజాగా మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పటి నుంచి యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతూ..రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిది. దేవీశ్రీప్రసాద్ మాంచి మాస్ బీట్స్ ఇచ్చాడు. అలాగే, సమంత మొదటిసారి చేసిన స్పెషల్ సాంగ్ కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచింది.

Related posts

ప్ర‌కాశం వైసీపీ లీడ‌ర్‌ యూట‌ర్న్‌.. సొంత కొంప‌కు సెగ పెట్టే ప‌ని చేశారే…!

నీతులు చెప్పి గోతిలో ప‌డ్డ చంద్ర‌బాబు…!

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

Krishna Mukunda Murari February 22 2024 Episode 400: ముకుందపై ఓ కన్నేసిన కృష్ణ.. ఫాఫం ముకుంద కృష్ణ ప్లాన్స్ కి చిత్తు చిత్తు..

bharani jella

Tripti Dimri: ఆ సీన్ కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు “యానిమల్” బ్యూటీ త్రిప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Salaar Cease Fire: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన “సలార్”..!!

sekhar

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Guppedantha Manasu February 21 2024 Episode  1005: మను మహేంద్ర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళతాడా లేదా.

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నీ నిరూత్సాహపరిచిన “కల్కి 2898AD” సినిమా యూనిట్..?

sekhar