NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Rajinikanth: మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న రజిని.. ఆస్తి మొత్తం వాళ్ళ పేరుపై ట్రాన్స్ఫర్..!

Rajinikanth: అటు తమిళ్ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని ఊచకోత కోస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది రజినీకాంత్. ఈయన తమిళ్ ఇండస్ట్రీకి చెందిన వారు అయినప్పటికీ తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. రజనీకాంత్ అనే పేరు ఎత్తితే చాలు ఎంతోమంది చేతులెత్తి దండం పెడతారు.

Rajinikanth who donated his entire property to an orphanage
Rajinikanth who donated his entire property to an orphanage

కోట్లాదిమంది ప్రేక్షకులని తన అభిమానులుగా మార్చుకున్న ఈయన ఇటీవలే జైలర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం లాల్ సలాం సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు రజిని. ఇక ఈయన పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే.. ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ తన ఆత్మ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఈయన గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Rajinikanth who donated his entire property to an orphanage
Rajinikanth who donated his entire property to an orphanage

ఈన ఎన్నో సినిమాలు చేసి సంపాదించుకున్న ఆస్తిపాస్తులను తమ కూతురికి, అల్లుడికి ఇవ్వకుండా ఈయనతనంతరం పేద ప్రజలకు దక్కేదట్లుగా ఈయన ఓ అగ్రిమెంట్ రాసిచ్చారు. జనాలు నుంచి తాను సంపాదిస్తున్న డబ్బు మళ్లీ జనాలకే వెళ్లాలి అనే మంచి సంకల్పంతో ఈయన ఈ పని చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ సంపాదించే డబ్బులు అనాధ ఆశ్రమాలకు మరియు అనేక చారిటీలకు అందిస్తున్నారు.

Rajinikanth who donated his entire property to an orphanage
Rajinikanth who donated his entire property to an orphanage

మనం చేసే మంచి కనిపించాలి కాని మనిషి కనిపించక్కర్లేదు అనే డైలాగ్ ని ఫాలో అవుతూ ఈయ‌న‌ చేసే సామాజిక సేవా కార్యక్రమాలను ఎవ్వరికీ తెలియకుండా కొనసాగిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్క అభిమాని ఆయ‌నని దైవంగా భావిస్తారు. డబ్బు కోసం ఎన్నో హత్యలు చేసే మనదేశంలో తన ఆస్తిని మొత్తం పేద ప్రజలకు రాయడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక్క రజినీకాంత్ కే సొంతం అని చెప్పొచ్చు. నిజంగా హ్యాట్సాఫ్ సర్.

author avatar
Saranya Koduri

Related posts

Janhvi Kapoor: టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్..ఈసారి అల్లు అర్జున్ తో ఛాన్స్ అందుకున్న జాన్వీ కపూర్..!!

sekhar

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri