NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan: వాళ్లందరికీ సారీ చెప్పి మాట ఇచ్చిన రామ్ చరణ్..!!

Ram Charan: “RRR” తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోవటం తెలిసిందే. ఈ సినిమా విజయంతో చరణ్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. “RRR” అనేక అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమా భారతీయ చలనచిత్రా రంగం యొక్క స్థాయిని ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. పైగా ఆస్కార్ అవార్డు రావడంతో.. “RRR” క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ సినిమాలో నాటు నాటు పాట మరియు డాన్స్ అంతర్జాతీయ స్థాయిలో అందరిని ఆకట్టుకుంది. అయితే తాజాగా జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్ కి స్పెషల్ గా “RRR: యూనిట్ కి ఆహ్వానం.. పంపించడం జరిగింది. ఈ క్రమంలో చరణ్ ఇటలీలో గేమ్ వరుణ్ తేజ్ పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉండటంతో రాలేకపోయాడు.

Ram Charan apologized to all of them for not coming to the German Unity Day celebrations

దీంతో చరణ్ జర్మన్ యూనిటీ వేడుకలకు వెళ్ళనందుకు ఓ స్పెషల్ వీడియో కాల్ లో వారందరికీ క్షమాపణలు చెప్పి కచ్చితంగా త్వరలో వస్తానని మీ అందరిని కలుస్తానని మాట ఇచ్చారు. వేడుకలకు రాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఇటలీలో ఉన్నందుకు రాలేదు. కానీ ఈవెంట్ లో నాటు నాటు పాటకు సంబంధించి కటౌట్ చూసి చాలా ఆనందం వేసింది. అవకాశం దొరికితే మీ అందరిని కలుస్తానని చరణ్ వీడియో సందేశం ఇచ్చారు. ఇక ఈ వేడుకకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి హాజరయ్యారు.

Ram Charan apologized to all of them for not coming to the German Unity Day celebrations

ఈ సందర్భంగా జర్మన్ భాషలో ఓ పాట పాడి అందరినీ ఉత్సాహపరిచారు. ఇక ఇదే కార్యక్రమంలో అందరూ కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేయడం జరిగింది. జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్ లో నాటు నాటు పాటకు సంబంధించిన స్టెప్పులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella