NewsOrbit
Entertainment News సినిమా

Rashmika Mandanna: స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో బంపర్ ఆఫర్ అందుకున్న రష్మిక మందన..??

Rashmika Mandanna: కన్నడ భామ రష్మిక మందన “పుష్ప” సినిమాతో దేశంలో అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. “పుష్ప”లో రష్మిక మందన వేసిన స్టెప్స్.. చాలా మందిని ఆకట్టుకున్నాయి. “పుష్ప”తో ఒక్కసారిగా రష్మిక మందన ఇమేజ్ డబల్ త్రిబుల్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో “పుష్ప 2” చేస్తున్నా రష్మిక మందన.. కోలీవుడ్ ఇండస్ట్రీలో దళపతి విజయ్ వారసుడు సినిమాలో కూడా నటిస్తోంది. అంతమాత్రమే కాదు హిందీలో ఏకంగా రెండు భారీ ప్రాజెక్ట్ లు చేస్తోంది. ఇటువంటి తరుణంలో తాజాగా రష్మిక మందన మరో బంపరాఫర్ అందుకున్నట్టు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.

Rashmi Mandana receives bumper offer under Star Director

విషయంలోకి వెళ్తే “అర్జున్ రెడ్డి”తో ఓవర్ నైట్ లోనే తిరుగులేని స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రష్మిక మందన సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే రణబీర్ కపూర్ తో “యానిమల్” అనే సినిమా సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ లో రష్మిక మందన నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే రష్మిక స్టోరీ విన్నట్లు అంతా ఓకే చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలలో రష్మిక నటిస్తోంది. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రతిష్టాత్మకంగా రణబీర్ కపూర్ తో తెరకెక్కించబోయే “యానిమల్” సినిమాలో రష్మిక అవకాశం అందుకున్నట్లు.. లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. “పుష్ప”తో అంతర్జాతీయ స్థాయిలో రష్మిక మందనకి గుర్తింపు రావడంతో.. సందీప్ రెడ్డి వంగా ఆమెను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని బాలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Related posts

Nindu Noorella Saavasam February 23 2024 Episode 167: భాగమతిని ముద్దు పెట్టుకోబోతున్న అమరేంద్ర, నగ ముట్టుకోవద్దుని బెదిరించిన అరుంధతి.

siddhu

Kumkuma Puvvu February 23 2024 Episode 2112: అంజలి బంటి ఇద్దరూ శాంభవి కి దొరికిపోతారా లేదా.

siddhu

Guppedantha Manasu February 23  2024 Episode 1007: వసుధారను కాలేజ్ నుండి పంపించడానికి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Madhuranagarilo February 23 2024 Episode 295: శోభనానికి ముహూర్తం పెట్టిన గురువుగారు, శోభనానికి ఏర్పాటు చేస్తున్న మధుర..

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ కి జోడిగా నటించబోతున్న కంగనా..?

sekhar

Kalki 2898 AD: ప్రభాస్ “కల్కి 2898 AD” సినిమా టీజర్ ఫుల్ రన్ టైం వివరాలు…?

sekhar

Paluke Bangaramayenaa February 23 2024 Episode 159: విశాల్ కి బేయిల్ ఇవ్వడానికి వచ్చిన బాబ్జి, జైల్లో ఉన్న వైజయంతిని పలకరిస్తున్న స్వర..

siddhu

Soundarya: మహేష్ – సౌందర్య కాంబోలో ఒక్క సినిమా కూడా రాకపోవడానికి కారణం ఇదేనా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Jagadhatri February 23 2024 Episode 161:  యువరాజ్ బాంబ్ పెట్టాడని తెలుసుకున్న జగదాత్రి ఏం చేయనున్నది.

siddhu

Shanmukh: షణ్ముఖ్ అరెస్టుపై స్పందించిన గీతు – ధనుష్… అసలు గుట్టు రివిల్ (video)..!

Saranya Koduri

Chiranjeevi: ” విశ్వంభరా ” సెట్స్ లో జాయిన్ అయిన ఇద్దరు బ్యూటీస్.. ఊచకోత స్టార్ట్..!

Saranya Koduri

Malli Nindu Jabili February 23 2024 Episode 580: అరవింద్ లేని జీవితం నాకు అక్కర్లేదు చచ్చిపోతాను అంటున్న మాలిని..

siddhu

Trinayani February 23 2024 Episode 1171: విష ప్రయోగం జరిగితే అందరూ నిన్నే అనుమానిస్తారు నైని అంటున్న విశాల్, సుమనని అనుమానిస్తున్న విక్రాంత్..

siddhu

Sri Leela: పూజ హెగ్డే, రష్మిక అడుగుజాడల్లో శ్రీ లీల.. పెద్ద ప్లానేగా..!

Saranya Koduri

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar