NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: RRR “నాటు నాటు” సాంగ్ కి రామ్ చరణ్ తో కలిసి హీరో సూర్య, సచిన్… స్టెప్పులు వీడియో వైరల్..!!

Ram Charan: “RRR” సినిమా ఏ రకమైన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ఈ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సాంగ్ లో చరణ్ మరియు ఎన్టీఆర్ పోటాపోటీగా స్టెప్పులు వేయడం జరిగింది. నాటు నాటు స్టెప్ అందరిని ఆకట్టుకోవడం జరిగింది. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ స్టెప్పు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మొన్న అంబానీ కొడుకు పెళ్లి వేడుకలో కూడా బాలీవుడ్ ముగ్గురు కాన్లతో పాటు స్టేజిపై రామ్ చరణ్ స్టెప్ వేయడం జరిగింది.

RRR natu natu song Sachin steps with Ram Charan video viral

“RRR” ప్రమోషన్ కార్యక్రమాలలో ఈ స్టెప్పు వేసి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. కాకా లేటెస్ట్ గా ఇండియన్ స్టార్ బ్యాట్స్మెన్ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తో కలసి రామ్ చరణ్ నాటు నాటు పాటకి స్టెప్పులు వేశారు. విషయంలోకి వెళ్తే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ క్రికెటర్లతో పాటు సచిన్, రామ్ చరణ్, సూర్య, అక్షయ్ కుమార్ హాజరయ్యి స్టేజిపై వీళ్లంతా కలసి నాటు నాటు పాటకు స్టెప్పు వేశారు. ఈ సెలబ్రిటీలు స్టేజిపై వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ టోర్నీ టెన్నిస్ బాల్ తో టీ10 ఫార్మేట్ లో జరుగుతుంది.

RRR natu natu song Sachin steps with Ram Charan video viral

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా, శ్రీనగర్ టీమ్స్ పోటీ పడుతున్నా. మార్చి 15వ తారీకు ఫైనల్ జరగనుంది. కొద్ది రోజుల క్రితం ఈ టెన్నిస్ బాల్ టోర్నీలో ఒక టీంనీ చరణ్ కొనుగోలు చేసినట్లు వార్తలు రావడం జరిగాయి. సో అందువల్లే ఈ టోర్నీ ప్రారంభ వేడుకలలో చరణ్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ “గేమ్ చేంజర్”తో పాటు బుచ్చిబాబు సినిమా కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ తో కలిసి చరణ్ నాటు నాటు స్టెప్పు.. వేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri