NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sai Pallavi: ” నాకు నాగచైతన్య అంటే ఇష్టం “.. ఎట్టకేలకు మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టిన సాయి పల్లవి..!

Sai Pallavi: తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు రాణించినప్పటికీ న్యాచురల్ బ్యూటీ మాత్రం ఒక్కరే ఉంటారు. ఆమే సాయి పల్లవి. తన న్యాచురల్ అందచందాలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అడపాదడపా అవకాశాలను అందుకుంటుంది. ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

Sai Pallavi comments on Naga Chaitanya
Sai Pallavi comments on Naga Chaitanya

అదేవిధంగా పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకి నాగచైతన్య పై ఉన్న ప్రేమను బయటపెట్టింది. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య తో ” తండేల్‌ ” మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ కి ప్రతి ఒక్కరూ ఫీదా అవుతారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమాకు ఎంతటి రెస్పాన్స్ దక్కిందో మనందరికీ తెలిసిందే.

Sai Pallavi comments on Naga Chaitanya
Sai Pallavi comments on Naga Chaitanya

అప్పటినుంచి వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు కూడా. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీకు ఇండస్ట్రీలో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా అని యాంకర్ ప్రశ్నించగా..” బయటకి చెప్పొచ్చావ్ చెప్పకూడదో తెలియదు. ఐ లైక్ బీయింగ్ ది మై సెల్ఫ్. నా చెల్లి నాకు బెస్ట్ ఫ్రెండ్. బట్ నేను షూట్ చేసేటప్పుడు నాకు కంఫర్టబుల్గా ఉండే వారిలో నాగచైతన్య ఒకరు. నేను నాగచైతన్యతో ఉన్నప్పుడు నాకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నాకు నాగచైతన్య అంటే ఇష్టం.

Sai Pallavi comments on Naga Chaitanya
Sai Pallavi comments on Naga Chaitanya

అదేవిధంగా రానా, శేఖర్ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ” అంటూ వెల్లడించింది సాయి పల్లవి. ఇన్ డైరెక్ట్ గా తనకి నాగచైతన్య పై ఉన్న ఇంట్రెస్ట్ ని బయట పెట్టిందని చెప్పొచ్చు. ఇక దీంతో ప్రతి ఒక్కరిలో మరింత అనుమానాలు చెలరేగాయి. మొన్నేమో నాగచైతన్య..” బుజ్జి తల్లి వచ్చేస్తున్న కదే “.. అంటూ ఓ వీడియోని షేర్ చేశాడు. ఇప్పుడేమో తనకి నాగచైతన్య అంటే ఇష్టం అంటూ సాయి పల్లవి వెల్లడించింది. దీంతో వీరిద్దరి మధ్యలో ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతుందని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారు.

author avatar
Saranya Koduri

Related posts

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri