NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Animal: యానిమల్ మూవీ లో రష్మిక పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Animal: టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ” యానిమల్ “. ఈ సినిమాలో రణబీర్ నటనకు గాను ఎన్నో ప్రశంసలు దక్కాయి. అదేవిధంగా అర్జున్ రెడ్డి అనంతరం ఇటువంటి మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సందీప్ వంగా పేరు కూడా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో ప్రతి స్టార్ హీరో కూడా సందీప్ వంగాతో సినిమాలు చేసేందుకు వెయిట్ చేస్తున్నారు.

Samantha rejected animal movie
Samantha rejected animal movie

ఇక ఈ సినిమా ద్వారా అనేక యాక్ట్రెస్ వెలుగులోకి వచ్చారు. వారిలో త్రిప్తి దిమ్రీ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో కనిపించింది ఐదు నిమిషాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమెకి వరస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఇక ఈ మూవీలో నటించినటువంటి మెయిన్ హీరోయిన్ రష్మిక మనందరికీ సుపరిచితమే. పుష్ప మూవీ తో శ్రీవల్లిగా పేరుగాంచి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన రష్మిక‌ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే రష్మిక కెరీర్ కి డోకానే లేదని చెప్పొచ్చు.

Samantha rejected animal movie
Samantha rejected animal movie

ఇప్పటికే నేషనల్ క్రష్ గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల్లో ఇంకెన్ని ప్రశంసలు మరియు అవార్డులు అందుకుంటుందో చూడాలి. ఇక ఇదిలా ఉంటే మొదట యానిమల్ మూవీలో రష్మిక పాత్ర కోసం మరో హీరోయిన్ నీ అప్రోచ్ అయ్యాడట సందీప్ వంగా. కానీ ఆ హీరోయిన్ నో చెప్పడంతో రష్మికాకి ఛాన్స్ ఇచ్చాడట. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేసింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాంట్రవర్షియల్ మరియు బూతు పదాలకు క్యారాఫ్ అడ్రస్ అయినటువంటి సందీప్ వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీలో రష్మిక పాత్రకు ముందుగా.. సమంతా ని అప్రోచ్ అయ్యాడట. కానీ ఈ సినిమాకి సమంత నో చెప్పింది అట.

Samantha rejected animal movie
Samantha rejected animal movie

నిజానికి సమంతా సైతం బోల్డ్ క్యారెక్టర్స్ లో ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్ గురించి సమంత నో చెప్పలేదు. తన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో నో చెప్పిందట. అప్పటికే సామ్ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. ఇక ఇప్పుడు సినిమాకి ఓకే చెప్పి మధ్యలో హెల్త్ బాగోలేదు అనడం కరెక్ట్ కాదని ఆలోచించిన సమంత ఈ సినిమాకి నో చెప్పిందట. ఇక తన ఆవేదనను అర్థం చేసుకున్న సందీప్ వంగా సైతం ఓకే అన్నాడట. అనంతరం రష్మిక మందనకు ఈ బోల్డ్ క్యారెక్టర్ గురించి చెప్పగా ఆమె ఓకే చెప్పింది. దీంతో రష్మిక తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఏదేమైనప్పటికీ సమంత ఈ మూవీని రిజెక్ట్ చేసి పెద్ద తప్పే చేసిందని చెప్పుకోవచ్చు..!

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri