NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sandeep Reddy Vanga: “స్పిరిట్” మూవీలో ప్రభాస్ పాత్ర గురించి..ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్టు గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సందీప్ రెడ్డి వంగా..!!

Sandeep Reddy Vanga: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగా… ట్రెండ్ సెట్టర్ దర్శకుడిగా అవతరించాడు. 2017 లో అర్జున్ రెడ్డి సినిమాతో కెరియర్ ఆరంభించి హ్యాట్రిక్ విజయం సాధించాడు. “అర్జున్ రెడ్డి” సినిమాని హిందీలో “కబీర్ సింగ్” గా రీమేక్ చేసి.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇటీవల యానిమల్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. 2023లో డిసెంబర్ నెలలో విడుదలైన “యానిమల్” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. దాదాపు 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. రణ బీర్ కపూర్ ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా సందీప్ రెడ్డి చూపించారు. నెక్స్ట్ యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో “స్పిరిట్” అనే సినిమా చేయబోతున్నారు.

Sandeep Reddy Vanga made critical comments about Prabhas role in the movie Spirit

ఈ సినిమాకి సంబంధించి ఓ హిందీ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. “స్పిరిట్” సినిమా త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. సిన్సియర్ మరియు ఆవేశపూరితంగా ఉండే పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపిస్తాడని పేర్కొన్నారు. స్పిరిట్ అనే సినిమా హర్రర్ నేపథ్యంలో ఉండే కథ కాదని క్లారిటీ ఇచ్చారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని పేర్కొన్నారు. “స్పిరిట్” సినిమా అనంతరం “యానిమల్ పార్క్” అనే సినిమా చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

Sandeep Reddy Vanga made critical comments about Prabhas role in the movie Spirit

ప్రస్తుతం ప్రభాస్ “కల్కి2898AD”, “రాజా సాబ్” సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండిటిలో “కల్కి2898AD” సినిమా మే నెలలో విడుదల కాబోతుంది. కాగా సెప్టెంబర్ నెల నుండి “స్పిరిట్” సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం స్పిరిట్ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇదే విషయాన్ని సందీప్ రెడ్డి తెలియజేశారు. పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా ఉండబోతుందని సమాచారం.

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri