NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Samantha: అసలు సమంతను వద్దనుకున్న డైరెక్టర్ సుకుమార్ సంచలన వ్యాఖ్యలు..!!

Samantha: డైరెక్టర్ సుకుమార్ హీరోయిన్ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే 2018లో రామ్ చరణ్ తో “రంగస్థలం” సినిమా చేయడం తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రామ్ చరణ్ నటనకు చాలామంది ఫిదా అయ్యారు. “రంగస్థలం” లో చరణ్ నటన విశ్వరూపం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ స్వయంగా స్పెషల్ షో వేయించుకుని మరీ చూశారు. అంతేకాకుండా సినిమా సక్సెస్ మీట్ కి హాజరు కావడం జరిగింది. సమంత కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది.

Sensational comments of director Sukumar who did not want Samantha

పల్లెటూరి పిల్ల పాత్రలో తన పాత్రకి తగిన న్యాయం చేసింది. సినిమా విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో తాజాగా సుకుమార్… సమంత పాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ లో సమంతని మేనేజ్ చేయడం కష్టమని చెప్పారు. దీంతో “రంగస్థలం” లో స్టార్టింగ్ లోనే ఆమెను వద్దనుకున్న. కానీ షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ తెలియజేశారు. ప్రతి సిన్ లో ఆమె హావ భావాలు అద్భుతం అని ప్రశంసించారు. “రంగస్థలం” లో ఆ పాత్రకు సమంత తప్ప మిగతా వారెవరు న్యాయం చేయలేరు అంటూ దర్శకుడు సుకుమార్ కొనియాడారు.

Sensational comments of director Sukumar who did not want Samantha

ఇదిలా ఉంటే మరోసారి రామ్ చరణ్ తో సినిమా చేయటానికి సుకుమార్ రెడీ అయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో “పుష్ప 2” చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. “పుష్ప” మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయం సాధించటంతో… సెకండ్ పార్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధికమైన భాషల్లో విడుదల చేయబోతున్నారు. దేశంతో పాటు విదేశీ భాషలలో కూడా “పుష్ప” రిలీజ్ కాబోతున్నట్లు టాక్. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు “పుష్ప 2” విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ ప్రాజెక్ట్ సుకుమార్ స్టార్ట్ చేయనున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella