NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas NTR: ప్రభాస్.. ఎన్టీఆర్ మధ్య బాండింగ్ గురించి….పెద్దమ్మ శ్యామలాదేవి సంచలన వ్యాఖ్యలు..!!

Prabhas NTR: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ ఇమేజ్ కలిగిన హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్. వీరిద్దరి సినిమాలకు మాస్ లో విపరీతమైన క్రేజ్. వీళ్ళ సినిమాలు ఏ మాత్రం సినిమా హిట్ అయింది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ అయిపోతాయి. అలాగే ఇండస్ట్రీలో ఇద్దరు మంచి ఫ్రెండ్స్. మామూలుగా చిత్ర పరిశ్రమలో ఆతిథ్యం ఇవ్వటంలో ప్రభాస్ నీ మించిన వారు ఎవరు ఉండరు. ఈ విషయాన్ని చాలామంది చెబుతారు. ప్రభాస్ భోజనాలతో… కడుపు నింపేస్తాడని అంటుంటారు. ఇదిలా ఉంటే ప్రముఖ టీవీ ఛానల్ కి స్పెషల్ గెస్ట్ గా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఎన్టీఆర్ మధ్య స్నేహం గురించి ఇంట్రెస్ట్ కామెంట్లు చేశారు.

Sensational comments of Prabhas grandmother Syamaladevi about the bonding between Prabhas NTR

ఆమె మాటల్లో..”ప్రభాస్ బాబు ఎప్పుడైనా ఎన్టీఆర్ కి ఫోన్ చేసి ఇంటికి భోజనం కి లేదా డిన్నర్ కి రమ్మని పిలుస్తాడు… నువ్వు ఎక్కడున్నా భోజనానికి వచ్చేయాలని అంటాడు. తారక్ బాబు వెంటనే..”తండ్రి కొడుకులు ఇద్దరు సరిపోయారు.. ఎక్కడున్నా వదలరు. భోజనానికి పిలిచి తిండి పెట్టి చంపేస్తారు.. అంటాడు. ఎన్టీఆర్ ప్రభాస్ మధ్య బాండింగ్ అలా ఉంటుంది అంటూ శ్యామలాదేవి ఈ టీవీ కార్యక్రమంలో తెలిపారు. ప్రభాస్ చాలా సందర్భాలలో తనకిష్టమైన నటులలో ఎన్టీఆర్ ఒకరని తెలియజేయడం జరిగింది. తారక్ కూడా ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్… ఫిదా అయ్యనంటు పలు సందర్భాలలో తెలిపారు.

Sensational comments of Prabhas grandmother Syamaladevi about the bonding between Prabhas NTR

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కి” సినిమా చేస్తున్నారు. మే 9వ తారీకు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. “కల్కి”లో ఎన్టీఆర్ పరశురాముడు అనే పాత్ర చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఎన్టీఆర్ ప్రభాస్ ఒకే ఫ్రేంలో కనిపిస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవటం గ్యారెంటీ.

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N