NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shahrukh Khan: వాలెంటైన్స్ డే ‌ సందర్భంగా తన భార్యకు అలాంటి గిఫ్ట్ ఇచ్చిన షారుక్..!

Shahrukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ మనందరికీ సుపరిచితమే. గత ఏడాది పఠాన్ మరియు జవాన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక 2023లో సలార్ మూవీకి పోటీగా డంకీ రిలీజ్ అయినప్పటికీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఒకవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న షారుక్.. మరోపక్క ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేస్తున్నాడు.

Shahrukh Khan
Shahrukh Khan

షూటింగ్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు షారుక్. ఇక సినిమాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో మరోపక్క ఫ్యామిలీకి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అదేవిధంగా షారుక్ మరియు గౌరీ ఖాన్ లది ప్రేమ వివాహం.

Shahrukh Khan
Shahrukh Khan

ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇక షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే షారుక్ తన లవ్ స్టోరీని ఎవరితోనూ పెద్దగా పంచుకోడు. ఇక తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్యకి ఓ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడట షారుక్. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Shahrukh Khan
Shahrukh Khan

గత ఏడాది అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన షారుక్ కి ఊహించని ప్రశ్న ఎదురైంది. గౌరీ మేడం కి మీరు ప్రేమికుల రోజున ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని ఓ అభిమాని ప్రశ్నించగా.. దానికి షారుక్ సమాధానం ఇస్తూ..” నాకు సరిగా గుర్తులేదు. ఇప్పటికే 34 ఏళ్లు గడిచిపోయాయి. నాకు తెలిసి ఒక పింక్ ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చానేమో ” అంటూ రిప్లై ఇచ్చాడు. మరి షారుక్ ఈ సంవత్సరం తన భార్యకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడో చూడాలి మరి.

author avatar
Saranya Koduri

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu