NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shaitan: 100 కోట్ల దిశగా పరుగులు తీస్తున్న ” సైతాన్ ” మూవీ.. గ్రాండ్ గా సక్సెస్ మీట్ని అరేంజ్ చేస్తున్న మేకర్స్..!

Shaitan: ప్రస్తుత కాలంలో థ్రిల్లర్ మూవీస్ కి ఎక్కువ ప్రేక్షకు ఆదరణ దక్కుతుంది. ఈ క్రమంలోనే పలువురు డైరెక్టర్లు సైతం ఈ త్రిల్లెర్ మూవీలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కూడా. అలా కాంచన, గంగ వంటి సినిమాలతో సూపర్ హిట్ విజయాలు అందుకున్న డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. ఇక వీరి బాటలోనే అనేక డైరెక్టర్లు సైతం నడుస్తున్నారు.

"Shaitan" movie is running towards 100 crores
Shaitan movie is running towards 100 crores

కొందరు తమ థ్రిల్లర్ మూవీస్ను థియేటర్లో రిలీజ్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఓటీటీలతో సరిపెట్టుకుంటున్నారు. ఓటీటీ సినిమానే అని తీసి పడేయకండి. ప్రస్తుత కాలంలో ఓటిటి ప్లాట్ఫారం కే ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఆ సినిమా థియేటర్లో ఎంత పెద్ద హిట్ అయినా ఓటీటీలో సరైన రెస్పాన్స్ దక్కించుకోకపోతే ఆ మూవీ ని ఫ్లాప్ అనే అంటున్నారు. ఇక తాజాగా ఓ థ్రిల్లర్ మూవీ 100 కోట్ల క్లబ్ దిశగా చేరుకుంటుంది. ఆ సినిమా మరేదో కాదు ” సైతాన్ “.

విజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక, జంకీ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీకు వికాస్ బాల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సూపర్ హర్రర్ కాన్సెప్ట్ తో తెరకేకింది. ఇక ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మనసులను కదలి వేసింది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. నిన్న అనగా మార్చి 15వ తారీకున మరో రూ. 5.82 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో ఈ మూవీ ఇప్పటివరకు 81.60 కోట్ల రూపాయల వసూళ్లను కలెక్ట్ చేసింది.

"Shaitan" movie is running towards 100 crores
Shaitan movie is running towards 100 crores

ఇది సెన్సేషనల్ రెస్పాన్స్ అనే చెప్పుకోవచ్చు. వీక్ డేస్ లో కూడా ఈ రేంజ్ జోరు చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ వీకెండ్ తో 100 కోట్ల క్లబ్లో చేరే దిశగా పరుగులు తీస్తుంది సైతాన్ మూవీ. జియో స్టూడియో, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమాకి అమిత్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా తోనే జ్యోతిక తెలుగు ఇండస్ట్రీకి రిఎంట్రీ ఇచ్చింది. ఇక ఎంట్రీ ఎంట్రీ తోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక దీంతో ఈమె నెక్స్ట్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

author avatar
Saranya Koduri

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N