NewsOrbit
Entertainment News సినిమా

Skanda: స్కంద రేపు రిలీజ్ అనగా .. ఈ రోజు రామ్ పోతినేని కి బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలిసింది

Skanda release tomorrow means Big breaking news came to Ram Pothineni today

Skanda: బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన “స్కంద” రేపు రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీలా హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా నేపథ్యంలో నిర్మించారు. తమన్ సంగీతం అందించడం జరిగింది.

Skanda release tomorrow means Big breaking news came to Ram Pothineni today
Skanda release tomorrow means Big breaking news came to Ram Pothineni today

తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో భారీ ఎత్తున సెప్టెంబర్ 28వ తారీకు విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేయడం జరిగింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయన్నది విడుదలైన సోర్స్ బట్టి బయట వినిపిస్తున్న టాక్.

ఇదిలా ఉంటే స్కంద రేపు రిలీజ్ కాబోతుండగా ఈరోజే హీరో రామ్ పోతినేని కి బిగ్ బ్రేకింగ్ ఓవర్సీస్ నుండి అందినట్లు ఇండస్ట్రీలో వార్త వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూషన్ ప్రమోషన్ టీం లో మెంబర్ అంటూ ఓ వ్యక్తి ఇప్పటికే ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

సినిమాలో ఫస్ట్ ఆఫ్ లవ్ ట్రాక్… హీరోయిన్ తో కామెడీ సన్నివేశాలు హైలెట్ కాబోతున్నాయని చెప్పుకొచ్చారు. శ్రీ లీలతో రామ్ జోడి అదిరిపోయింది. ఇద్దరు కూడా డాన్స్ పరంగా ఇరగదీశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఊహించని రేంజ్ లో ట్విస్ట్ ఇచ్చే రీతిగా బోయపాటి ప్రేక్షకులను షాక్ గురి చేస్తాడు.

Skanda release tomorrow means Big breaking news came to Ram Pothineni today
Skanda release tomorrow means Big breaking news came to Ram Pothineni today

ఇక సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్ లతో… స్టోరీ నడిపిస్తూ తిరుగులేని విజయాన్ని సినిమా సొంతం చేసుకుందని రిపోర్టులు ఇవ్వడం జరిగిందట. ఫస్ట్ ఆఫ్ తో పోలీస్ స్టేషన్ ఆఫ్ చాలా బాగుందని ముఖ్యంగా చివరి 15 నుంచి 20 నిమిషాల పాటు..

Skanda release tomorrow means Big breaking news came to Ram Pothineni today
Skanda release tomorrow means Big breaking news came to Ram Pothineni today

ఉత్కంఠ భరితమైన ఎపిసోడ్ చిత్రీకరించిన విధానం కచ్చితంగా సినిమాకి అతిపెద్ద ప్లస్ అని రిపోర్టులు రామ్ పోతినేనికి ఇవ్వడం జరిగిందంట. దీంతో ఇండియాలో షో ఇంకా పడక ముందే ఓవర్సీస్ లలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో హీరో రామ్ పోతినేని సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట.

Related posts

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri