NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sreemukhi: తన వయసు,పెళ్ళి పై శ్రీముఖి కీలక వ్యాఖ్యలు..!!

Sreemukhi: యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై అదే విధంగా సినిమా రంగంలో తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంది. ఫుల్ ఎనర్జిటిక్ యాంకరింగ్ తో పాటు చక్కటి మాట తీరుతో తన అందచందాలతో వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటది. బిగ్ బాస్ సీజన్ 3 లో… రన్నర్ అప్ గా నిలిచింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటది. కెరియర్ పరంగా చేయబోయే విషయాల గురించి ఇంకా రకరకాల ఫోటోలు వీడియోలతో ఫాలోవర్స్ నీ అలరిస్తుంటది.

Sreemukhi key comments on her age and marriage

నాలుగు పదుల వయసులోకి అడుగు పెట్టిన శ్రీముఖి ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో బిగ్ బాస్ హౌస్ లో లవర్ ఉండేవాడని బ్రేకప్ అయిందని… తన గతాన్ని గురించి చెప్పుకొచ్చింది. శ్రీముఖి సమకాలికులు… యాంకర్లు చాలామంది జీవితంలో పెళ్లి చేసుకొని స్థిరపడిపోతున్నారు. కానీ శ్రీముఖి మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎంటర్టైన్మెంట్ రంగంలో తనదైన శైలిలో రాణిస్తుంది. తన పెళ్లి గురించి ఎక్కువగా ఎప్పుడూ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ శ్రీముఖి పెళ్లి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

Sreemukhi key comments on her age and marriage

పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల శ్రీముఖి పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వాలంటూ రిపోర్టర్ ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నకు ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన వయసు పెరుగుతోందని దానికి తగ్గట్టుగానే పెళ్లి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయని శ్రీముఖి పేర్కొంది. పెళ్లికి సంబంధించి ఇంట్లో కూడా ఒత్తిడి ఉందని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. నీ రంగంలో నువ్వు విజయవంతంగా ముందుకు వెళ్తున్నావు. అలాగే కొనసాగిస్తూ సాగు నీకు చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకో అని తన ఇంట్లో వాళ్ళు తనకి స్వేచ్ఛనిచ్చినట్లు… శ్రీముఖి పేర్కొంది.

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N