NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్ సినిమా

Telugu Cinema: పూజారి చెప్పిన మాటలు విని ఇంత దారుణమా.. భార్యని ఆరు నెలలు దూరం పెట్టిన ఆ స్టార్ హీరో..!

Telugu Cinema: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయి. ఓ పూజారి ఏదో చెప్పారని దానిని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. ఇక వీరిలో ముందు సినీ సెలబ్రిటీలు ఉంటారు. వారి జాతకాలు చూపించుకోవడం వారు చెప్పిన మాటలను గుడ్డివారిలాగా ఫాలో అయిపోవడం లాంటివి చేస్తున్నారు సినీ సెలబ్రిటీలు.

star hero
star hero

ఇక కొంతమంది సినిమాలు హిట్ అవ్వడానికి కూడా అనేక పూజలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ పాన్ ఇండియా హీరో తన సినిమా సక్సెస్ అవ్వడానికి గాను తన భార్యను ఏకంగా 6 నెలలు దూరం పెట్టాడట. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో.. తన భార్యతో ఎప్పుడూ వెకేషన్స్కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడట.

star hero
star hero

అంతేకాకుండా తన భార్య మరియు తను చాలా సెల్ఫిష్ గా ఉంటారట. ఇక ఒకానొక సమయంలో ఓ పూజారి చెప్పిన మాటలు విని తన భార్యను ఆరు నెలలు దూరం పెట్టాడట. మీరు మీ భార్య ఆరు నెలలు పాటు దూరంగా ఉంటే మీ సినిమా తప్పకుండా హిట్ అవ్వుద్దని ఆ పూజారి చెప్పాడు.

star hero
star hero

ఇక దాంతో తన భార్యకి ఈ విషయం చెప్పి ఇద్దరూ ఆరు నెలల పాటు దూరంగా ఉన్నారట. అదేవిధంగా ఆ భార్యకు పిల్లల్ని కూడా దూరంగా ఉంచాడట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్త చూసిన పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu