NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

Coolie: లేటు వయసులో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ విజయాలు అందుకుంటున్నారు. గత ఏడాది “జైలర్” సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకోవటం తెలిసిందే. చాలా రోజుల తర్వాత “జైలర్” తో రజనీకాంత్ తన స్టామినా ఏంటో నిరూపించారు. “జైలర్” విజయంతో… మంచి ఊపు మీద ఉన్న.. రజిని వరుస పెట్టి ప్రాజెక్టులు పెడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే టీజీ జ్ఞానవేల్ తో “వెట్టయ్యన్” సినిమాను మొదలుపెట్టిన రజిని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు.

Superstar Rajinikanth as Coolie directed by Lokesh Kanagaraj Teaser Adurs

రజనీకాంత్ కెరియర్ లో 171వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “కూలీ” అనే మాస్ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ క్రమంలో విడుదల చేసిన టైటిల్ వీడియో… అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో బంగారు వాచీలతో కూడిన గ్యాంగ్ స్టార్ లతో రజిని అదిరిపోయే ఫైట్ చేయడం జరిగింది. “కూలీ” టీజర్ చూసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్… “భాషా” మాదిరిగా లుక్స్.. సాంగ్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియజేయడం జరిగింది. లోకేష్ కనగరాజ్ మూవీస్ చాలావరకు స్మగ్లింగ్… ఇల్లిగల్ దందాలు… చుట్టూ కథ ఉంటుంది. ఆ తరహాలోనే రజనీకాంత్ “కూలీ” స్టోరీ ఉన్నట్లు అర్థమవుతుంది.

Superstar Rajinikanth as Coolie directed by Lokesh Kanagaraj Teaser Adurs

టైటిల్ టీజర్ లో స్మగ్లింగ్ గ్యాంగ్ తో రజినీకాంత్ యాక్షన్ ఎపిసోడ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫైట్ చేస్తూ.. డైలాగ్స్ కూడా ఓ రేంజ్ లో తెలియజేశారు. మొత్తం మూడు నిమిషాల 16 సెకండ్ల నిడివి కలిగిన “కూలీ” టీజర్… సినిమాపై అంచనాలను పెంచేయడం జరిగింది. రజనీకాంత్ “రంగా” సినిమాలో చెప్పిన డైలాగ్ మరోసారి ఈ సినిమాలో వాడారని కొందరు అంటున్నారు. ఒకప్పటి రజనీకాంత్ ఫామ్ లో ఉన్న సమయంలో.. వచ్చిన సినిమాల ఫ్లేవర్..”కూలీ” లో కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. అనిరుధ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri