NewsOrbit
సినిమా

Tamana: ఆ ఇండస్ట్రీపై ఎక్కువ ఫోకస్ పెట్టినా హీరోయిన్ తమన్నా..!!

Tamana: ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నా ఫుల్ బిజీ గా ఉండేది అన్న సంగతి తెలిసిందే. వరస ప్రాజెక్టులతో టాప్ మోస్ట్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తూ ఉండేది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల అందరి పక్కన నటించడం జరిగింది. అయితే ఉన్నట్టుండి తెలుగులో అవకాశాలు తగ్గుతూ ఉండటం తో పాటు దక్షిణాదిలో కూడా మెల్లమెల్లగా గ్రాఫ్ తగ్గుతూ ఉండటం తో… దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిలో.. కొద్దో గొప్ప ఉన్న క్రేజ్ బట్టి తమన్నా ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ బాలీవుడ్ పై చూపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Gorgeous tamanna Bhatia as Harika from F3 Movie

పైగా టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ భారీగా వచ్చే పరిస్థితి ఉండటంతో తాజాగా అక్కడ మహిళా బౌన్సర్ గా ఓ పాత్ర కలిగిన స్టోరీ కి తమన్నా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న “ఎఫ్ త్రీ”… చిరంజీవి నటిస్తున్న “బోల శంకర్”… ప్రాజెక్టులలో మాత్రమే నటిస్తోంది. మరోపక్క ప్రత్యేక గీతాల్లో కూడా అంతకు ముందు మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు లో కనిపించగా ఇప్పుడు వరుణ్ తేజ్ “గని” సినిమాలో చేస్తోంది. కానీ ఫోకస్ ఎక్కువగా మాత్రం బాలీవుడ్ పైనే మిల్కీబ్యూటీ పెట్టినట్లు ఇండస్ట్రీ టాక్.

Megastar Chiru Picked Tamanna Over Her Friend - Movie News

ప్రస్తుతం తెలుగు సినిమాలకు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండటంతోపాటు తెలుగు లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు తీయటానికి ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్లతో పని చేయడానికి బాలీవుడ్ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ క్రేజ్ ను.. బాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా తనదైన శైలిలో వాడుకుంటూన్నట్లు… సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

bharani jella

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

OTT Releases: ఒకేరోజు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసిన 3 సూపర్ హిట్ మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Razakar OTT Release: ఓటీటీ లోకి వచ్చేస్తున్న బోల్డ్ బ్యూటీ అనసూయ ” రాజాకార్ ” మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Most Watched Korean Dramas OTT: ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎక్కువ మంది వీక్షించిన మోస్ట్ కొరియన్ డ్రామాస్ ఇవే..!

Saranya Koduri