NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Vijay: టాలీవుడ్ స్టార్ దర్శకుడితో వర్క్ చేయడానికి సిద్ధపడుతున్న దళపతి విజయ్..?

Vijay: భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు వారికి డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలామంది టాప్ హీరోలు టాలీవుడ్ టాలెంట్ నీ బలంగా నమ్ముతున్నారు. ఏ ఇండస్ట్రీకి చెందిన స్టార్ట్ హీరోలు అయినా హిట్టు పడాలంటే తెలుగువాడు చేయి పట్టుకోవాల్సిందే అని భావిస్తున్నారు. ఒక ఏడాది క్రితం వరకు హిందీ హీరోలు అందులోనూ కెరియర్ పరంగా డౌన్ ఫాల్ లో ఉన్నవాళ్లు తెలుగువారితో పనిచేయడానికి ఎగబడ్డారు. ఇప్పుడు తమిళ సినిమా రంగానికి చెందిన స్టార్ హీరోలు ఆ కోవాలోకి వస్తున్నారు. ముఖ్యంగా దళపతి విజయ్ ఒకపక్క రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన కానీ మరోపక్క సినిమాలు చేసుకుంటూ ఉన్నారు.

Tamil star hero Vijay is going to make a film under the direction of Tollywood director Trivikram

ఈ క్రమంలో ఓ ఏడాది క్రితం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడం జరిగింది. కాగా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని పొలిటికల్ సేటైరికల్ గా చిత్రీకరించబోతున్నారట. ప్రస్తుతం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) అనే సినిమా చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. “గోట్” షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ అయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో విజయ్ సినిమా చేయబోతున్నట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. రాజకీయంగా ఫుల్ బిజీ కాకముందే ఈ సినిమాని విడుదల చేయబోతున్నారట.

Tamil star hero Vijay is going to make a film under the direction of Tollywood director Trivikram

దళపతి 69 సినిమాకి వెట్రిమారన్ డైరెక్షన్ వహించనున్నాడని వార్తలు వినిపించాయి. కమిట్మెంట్స్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్టుకి దర్శకత్వం వహించలేకపోతున్నాడంటూ మరో వార్త చెక్కర్లు కొడుతుంది. సో అతని ప్లేస్ లో త్రివిక్రమ్ కి స్థానం కల్పించడం జరిగిందట. ఈ సినిమాని డివివి దానయ్య నిర్మించబోతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితులలో తమిళనాడులో 2026లో జరగబోయే ఎన్నికలకు ఏడాది ముందుగానే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని దళపతి విజయ్ భావిస్తున్నారట. దీంతో ఈ ఏడాది ఒప్పుకున్న సినిమాలు మొత్తం కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella