NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Animal: “యానిమల్” సినిమా బ్లాక్ బస్టర్ విజయంపై రష్మిక మందన కీలక వ్యాఖ్యలు..!!

Animal: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో “యానిమల్” సినిమా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమాలను చిత్రీకరించే విధానం గురించి.. టాప్ మోస్ట్ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు టెక్నీషియన్స్ కథలుగా మాట్లాడుకుంటున్నారు. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు “యానిమల్” సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిజంనీ ఎవరు చూపించని విధంగా సందీప్ రెడ్డి చూపించడం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఐదు రోజుల్లోనే ₹500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Rashmika Mandana key comments on the blockbuster success of Animal movie

తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ నటన సినిమా మొత్తానికి హైలెట్. విలన్ పాత్రలో బాబీ డియోల్ కూడా అద్భుతమైన నటన కనబరిచారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో తాజాగా హీరోయిన్ రష్మిక మందన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. “యానిమల్” సినిమా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలు వర్ణించలేనంతగా ఆనందంగా ఉన్నాయి. సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ఒక నటిగా గీతాంజలి పాత్ర ఎంతో నచ్చింది. ఆ పాత్రలో నటిస్తున్న ప్రతి సన్నివేశం నేను చాలా ఎంజాయ్ చేయడం జరిగింది.

Rashmika Mandana key comments on the blockbuster success of Animal movie

“యానిమల్” సినిమా షూటింగ్ సమయం లో గడిపిన క్షణాలు ఎప్పటికీ నేను మర్చిపోను. నాకు మధుర క్షణాలుగా గుర్తుంటాయి అంటూ రష్మిక సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలియజేస్తూ సినిమా విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలలో “యానిమల్” ఒకటిగా నిలిచింది. ఐదు భాషలలో విడుదలైన ఏ సినిమా షారుక్ ఖాన్ నటించిన “జవాన్”, “పఠాన్” సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది. ఓవరాల్ కలెక్షన్స్ పరంగా వెయ్యి కోట్లు దాటి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. “యానిమల్”.. రణబీర్ కపూర్ కెరీర్ లోనే అనేక రికార్డులు సృష్టించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella