NewsOrbit
Entertainment News సినిమా

HIT 2: ఆరోజు మహేష్ బాబు ఫోన్ కాల్ మాటలకు కన్నీరు వచ్చింది అడవి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

HIT 2: న్యాచురల్ స్టార్ నాని నిర్మాణ దర్శకత్వంలో “హిట్ 2” ఇటీవల విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇటీవల సక్సెస్ మీట్ సినిమా యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ … సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా ఎటువంటి టాక్ తీసుకొస్తుందని చాలా టెన్షన్ పడ్డాను. ఉదయాన్నే నిద్ర లేవగానే మహేష్ బాబు గారు అర్ధరాత్రి చేసిన మూడు మిస్డ్ కాల్స్ వచ్చాయి.

That day, Mahesh Babu's phone call brought tears to his eyes
HIT 2

దీంతో వెంటనే మహేష్ బాబు గారికి అప్పటికప్పుడే రిటర్న్ కాల్ చేయడం జరిగింది. ఆయన టైంలో అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను శేష్.. అని అన్నారు. ఆ మాట అనగానే ఒక్కసారిగా నా కళ్ళల్లో నుండి ఆనందభాష్పాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రసాద్ ఐమాక్స్ కి వెళ్లాను. అయితే థియేటర్ వద్ద ట్రాఫిక్ జామ్ వలన నా షో కి నేనే వెళ్లలేని పరిస్థితి నెలకొంది. థియేటర్ రెస్పాన్స్ చూసి చాలా షాక్ అయ్యాను. నా ప్రయత్నాన్ని ఎంతమంది సపోర్ట్ చేయటం నాకు చాలా ఆనందం మాత్రమే కాదు కావాల్సింది ఇదే అని అనిపించింది.. అంటూ అడివి శేష్ స్పీచ్ ఇచ్చారు.

That day, Mahesh Babu's phone call brought tears to his eyes
HIT 2

“హిట్ 2” విజయాన్ని అడవి శేష్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా విజయంతో… బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బీబీ సీజన్ సిక్స్ స్టేజ్ పై.. సందడి చేయడం జరిగింది. ఇక “హిట్ 2” రెండు రోజుల కలెక్షన్ చూస్తే… భారీ బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ₹10.25 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాలను కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ₹14.25 కోట్లు రాబటినట్లు ట్రేడ్ వర్గాల టాక్. కిల్లర్ సస్పెన్స్ నేపధ్యంలో అని వర్గాల ఆడియాన్స్ నీ ఆకట్టుకున్న ఈ మూవీ ఫుల్ టైం కలెక్షన్స్ అడవి శేష్ కెరియర్ లోనే హైయెస్ట్ వసూళ్ళు సాధించే సినిమాగా రికార్డు నెలకొలిపే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella