NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

RRR: ఆస్కార్ వేదికపై మరోసారి “RRR” సందడి వీడియో వైరల్..!!

RRR: 2024 ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలో లాస్ ఏంజిల్స్ లో డాలబీ ధియేటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. 96వ ఆస్కార్ అవార్డు వేడుకలో “ఓపెన్ హైమర్” అనే చిత్రానికి ఏకంగా ఏడు ఆస్కార్స్ రావటం సంచలనం సృష్టించింది. ఈ వేడుకలో జాన్ సీన బట్టలు లేకుండా వేదికపై హడావిడి సృష్టించారు. అటహాసంగా అంగరంగ వైభవంగా జరిగిన.. ఆస్కార్ ప్రధానోత్సవంలో.. మరోసారి “RRR” సినిమా సందడి చేసింది. గత ఏడాది ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “RRR” లో “నాటు నాటు” సాంగ్ అవార్డు గెలుచుకోవడం తెలిసిందే. అయితే ఈసారి ఒరిజినల్ సాంగ్ కేటగిరి ప్రమోషన్ లో..”నాటు నాటు” సాంగ్ ఏవీ ఆస్కార్ వేదికపై ప్రదర్శించడం జరిగింది.

The video of RRR buzzing on the Oscar stage has gone viral

ఏవి మాత్రమే కాదు పాటను కూడా ప్రత్యేకంగా ప్రదర్శించారు. బెస్ట్ స్టంట్స్ గురించి కూడా చెప్పేటప్పుడు..కూడా “RRR” సన్నివేశాలు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ని “RRR” అధికారిక ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేయడం జరిగింది. గత ఏడాది “నాటు నాటు” సాంగ్ కి మంచి క్రేజ్ వచ్చింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్ ఒక ఊపు ఊపింది. సినిమాకి హైలైట్ గా పాట నిలిచింది. ఈ సాంగ్ లో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు పోటాపోటీగా స్టెప్పులు వేశారు. “RRR” సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలుసు.

The video of RRR buzzing on the Oscar stage has gone viral

రాజమౌళి దర్శకత్వ ప్రతిభను “RRR” ప్రపంచవ్యాప్తంగా చాటింది. ఈ సినిమా అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోవడం జరిగింది. “RRR” చాలామందిని ఆకట్టుకుంది. ఈ మూవీ చూసిన అనంతరం ప్రపంచ సినిమా రంగంలో టాప్ మోస్ట్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం “RRR” చూసి రాజమౌళితో పనిచేయడానికి తన సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్ గా మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. 2022 మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ప్రభావం ఇంకా ప్రపంచ సినిమా రంగంపై ఉండటం విశేషం.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella