NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: చిరు తన తండ్రితో నటించిన ఏకైక సినిమా ఇదే.. బొమ్మ బ్లాక్ బస్టరే గా..!

Chiranjeevi: ప్రస్తుత కాలంలో కూడా సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్న స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. అప్పట్లో ఈయన హీరోగా నటించిన దేవి పుత్రుడు, పశ్చిమగోదావరి జిల్లా వంటి సినిమాలు చిరుకి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించాయి. ఇక ప్రస్తుత కాలంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు చిరు. అంజనాదేవి దంపతులకు జన్మించిన చిరు.. చదువు పూర్తయిన అనంతరం చిన్నచిన్న పాత్రలలో నటిస్తూ సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.

This is the only movie where Chiru acted with his father
This is the only movie where Chiru acted with his father

అనంతరం హీరోగా అరంగేట్రం చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో కష్టాలు మరియు అవమానాలు సైతం ఓర్చుకున్నాడు. చివరికి స్టార్ హీరోగా ఎదిగాడు. చిరు ప్రస్తుతం కోట్లాదిమంది మనసులను గెలుచుకున్నాడు. చిరంజీవి అనంతరం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ వంటి వారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.

This is the only movie where Chiru acted with his father
This is the only movie where Chiru acted with his father

ఇక వీరే కాకుండా చిరంజీవి ఫ్యామిలీలో మరో పెద్ద నటుడు ఉన్నారు. ఆ గొప్ప నటుడు మరెవరో కాదు చిరు తండ్రి కొణిదెల వెంకట్రావు గారు. ప్రతి ఒక్కరికి చిరు తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ అనే తెలుసు. కానీ ఈయన సినిమాల్లో కూడా నటించారని పెద్దగా ఎవరికి తెలియదు. చిరు మరియు వెంకట్రావు గారు కాంబినేషన్లో కూడా ఓ సినిమా తెరకెక్కింది. అదే ” మంత్రి గారి వియ్యంకుడు ” మూవీ. బాపు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో చిరంజీవి మరియు పూర్ణిమ జంటగా నటించారు. అల్లు రామలింగయ్య కీలక పాత్రను పోషించారు.

This is the only movie where Chiru acted with his father
This is the only movie where Chiru acted with his father

1983లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో మంత్రి పాత్రకు నూతన నటుడు కోసం డైరెక్టర్ ఎంతో మందిని కలిశారు. కానీ ఎవరు సెట్ కాలేదు. చివరకు అల్లు రామలింగయ్య మా బావగారు ఉన్నారు కదా అంటూ చిరంజీవి తండ్రి వెంకట్ రావు గారి పేరును చెప్పడంతో.. ఈ క్యారెక్టర్ కి ఈయన బాగా సెట్ అవుతారని ఆయనని ఆ సినిమాలో పెట్టుకున్నారు. ఇలా చిరు తన తండ్రితో మొట్టమొదటిసారి ఓ సినిమాని చేశాడు. ఇక అదే ఆఖరి సినిమా అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

author avatar
Saranya Koduri

Related posts

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri

Tantra trailer: దడ పుట్టిస్తున్న ” తంత్ర ” మూవీ ట్రైలర్… యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri