NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Soundarya: మహేష్ – సౌందర్య కాంబోలో ఒక్క సినిమా కూడా రాకపోవడానికి కారణం ఇదేనా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Soundarya: అందానికి మరియు నటనకి సావిత్రి అనంతరం పెట్టిన పేరు సౌందర్య. ఈమె అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో ఇలా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఒక హీరోతో మాత్రం జత కట్టలేదు. ఆ హీరోనే మహేష్ బాబు. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ మంచి ఫేమస్ అయ్యాడు.

This is the reason why the Mahesh-Saundarya combination movie did not come out
This is the reason why the Mahesh Saundarya combination movie did not come out

ఇక ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు. ఇక సౌందర్య.. మహేష్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ నటించిన యువరాజు మూవీ లో హీరోయిన్ క్యారెక్టర్ కోసం సౌందర్య ని అప్రోచ్ అయ్యారు చిత్ర బృందం. అప్పుడు సౌందర్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందట.

This is the reason why the Mahesh-Saundarya combination movie did not come out
This is the reason why the Mahesh Saundarya combination movie did not come out

అనంతరం ఇద్దరినీ పెట్టి ఫోటోషూట్ చేస్తే.. మహేష్ చాలా సన్నగా క్లీన్ షేవ్ తో ఉండడంతో ఏ యాంగిల్ లో చూసిన మహేష్ బాబు సౌందర్య కి తమ్ముడు లాగానే కనిపించాడట. ఇక దాంతో సౌందర్య నేను మహేష్ కి అక్క లాగా కనిపిస్తున్న సో ఈ మూవీకి నేను సెట్ అవ్వను. ఈ సినిమాకి సిమ్రాన్ అయితే బాగా సెట్ అవుతుంది అని మూవీ టీం కి అపాయింట్ చేసిందట సౌందర్య.

This is the reason why the Mahesh-Saundarya combination movie did not come out
This is the reason why the Mahesh Saundarya combination movie did not come out

ఇక ఈ కారణం చేత వీరిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా కూడా రాలేదు. అప్పటి కాలంలో సినిమా అవకాశం దక్కితేనే గొప్ప అనుకునే వారు హీరోయిన్స్. ఇక తమకి దక్కిన అవకాశాన్ని ఏమాత్రం చెయ్యి జార్చుకునేవారు కాదు. ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తమకి రెమ్యూన‌రేష‌న్‌ వస్తుంది కదా అని ఆలోచించుకునేవారు. ఇక అటువంటి సిచువేషన్ లో కూడా తనకి ఆ పాత్ర సెట్ కాదని సిమ్రాన్ ని ఎంపిక చేసిన సౌందర్య నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు.

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella