NewsOrbit
సినిమా

NTR30: ఎన్టీఆర్ సినిమా కోసం హీరోయిన్ ల విషయంలో కొరటాల మదిలో ఆ ముగ్గురు..??

NTR30: డైరెక్టర్ కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఎన్టీఆర్ ని చాలా కొత్తగా శివ చూపించాడు. 2016 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో తన కెరీర్ లో 30వ సినిమా బాధ్యతలను పూర్తిగా కొరటాల పై పెట్టడం జరిగింది. “RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ పైగా రాజమౌళి సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో గ్యారెంటీగా హిట్ అవ్వాలని కొరటాల ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై చాలా హోం వర్క్ చేయడం జరిగిందట.

Those three heroines are in the minds of Koratala  for the NTR movie

మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో.. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో మొదట బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ పేరు మారుమ్రోగింది. అయితే ఇటీవల ఆమెకు పెళ్లి కావడంతో ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ల విషయంలో కొరటాల మదిలో ముగ్గురు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్ సాయి పల్లవి, రష్మిక మందన, దిశా పటాని. ఈ ముగ్గురిలో ఒకరిని కన్ఫామ్ చేసే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 8 కేజీల బరువు తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా స్లిమ్ గా ఎన్టీఆర్ నీ కొరటాల శివ చూపించబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. కాగా ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిన్నపాటి వీడియో అందులో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తో పాటు అనిరుధ్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Related posts

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Karthika Deepam 2 June 5th 2024: నరసింహ మెడపై కత్తిపీట పెట్టి వార్నింగ్ ఇచ్చిన దీప.. హడలిపోయిన శోభ, అనసూయ..!

Saranya Koduri

Naga Chaitanya: వ‌రుస‌గా రెండు డిజాస్ట‌ర్లు.. అయినా తండేల్ చిత్రానికి చైతు రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా..?

kavya N

RK Roja: అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం.. రోజా రూటు మ‌ళ్లీ జబర్దస్త్ వైపేనా..?

kavya N