NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: అమ్మ దీనమ్మ.. చిరు – సురేఖ మధ్య ఏకంగా అన్నేళ్ల ఏజ్ గ్యాపా.. ఎవరు పెద్దంటే..!

Chiranjeevi: ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోలలో చిరంజీవి ఒకరు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన చిరు ప్రస్తుత కాలంలో కూడా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తూ తన సత్తా చాటుకుంటున్నారు. ఇక ఒకానొక సమయంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ వాటిని లెక్కలోకి తీసుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

Three years age gap between Chiru and Surekha
Three years age gap between Chiru and Surekha

స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు కూడా. ఇక చిరు ఒకపక్క సినిమాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో మరో పక్క ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు. మన చిరంజీవికి ఫ్యామిలీ మరియు సినిమాలు అంటే రెండు కళ్ళు లాగా. దేనిని గమ్మున వదులుకోడు. ఇక ఇటీవలే చిరంజీవికి ఉత్తమ నటుడిగా పద్మ విభూషణ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

Three years age gap between Chiru and Surekha
Three years age gap between Chiru and Surekha

ఇక ఈ మధ్యకాలంలో చిరంజీవి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా చిరంజీవి మరియు సురేఖల ఏజ్ గ్యాప్ గురించి ఓ వార్త షికారు చేస్తుంది. చిరంజీవి సతీమణి సురేఖ మనందరికీ సుపరిచితమే. ఈమె పెద్దగా బయటకి రాకపోయినా ఫ్యామిలీ గాథరింగ్స్ లో అటెండ్ అవుతూ సందడి చేస్తూ ఉంటుంది.

Three years age gap between Chiru and Surekha
Three years age gap between Chiru and Surekha

ఇకపోతే చిరంజీవి మరియు సురేఖ మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. వీరిద్దరికీ 1980లో వివాహం అవ్వగా.. అప్పటికి సురేఖ వయసు 22 మరియు చిరంజీవికి 25 గా ఉన్నాయి. అంటే వీరిద్దరి కి మధ్య మూడేళ్ల గ్యాప్. సురేఖ ఫిబ్రవరి 18వ తేదీ 1958లో జన్మించగా చిరంజీవి 1955 ఆగస్టు 22న జన్మించారు. అలా సురేఖ కంటే చిరంజీవి మూడేళ్ల పెద్దవాడు.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri