NewsOrbit
Entertainment News సినిమా

Pooja Hegde: పూజా హెగ్డే టైం మారాలని, హిట్ ట్రాక్ ఎక్కాలని..ఆమె పుట్టినరోజు నాడు టాలీవుడ్ హీరో సర్ప్రైజ్ గిఫ్ట్..!!

Pooja Hegde: స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడలింగ్ రంగంలో రాణించి 2012వ సంవత్సరంలో తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 2014వ సంవత్సరంలో “ముకుంద” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత “ఒక లైలా కోసం” సినిమాలో నటించి అద్భుతమైన విజయం సాధించింది. ఆ తరువాత పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడటంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది.

Tollywood hero surprise gift to Pooja Hegde on her birthday

అంతేకాకుండా తెలుగులో చాలామంది దర్శకులకు నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇంకా మరి కొంతమంది కుర్ర హీరోలతో నటించింది. కరోనా రాకముందు వరకు పూజా హెగ్డే కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు ఉండేది. కానీ కరోనా తర్వాత అమ్మడు నటించిన సినిమాలు అట్టర్ పాప్ అయ్యాయి. దెబ్బకి సౌత్ నుండి నార్త్ కి మకాం మార్చేసింది. అయినా గాని కెరియర్ పరంగా ఆమె పరిస్థితి ఏమి బాలేదు. హిందీలో మొదట్లో అవకాశాలు వచ్చినా గాని ప్రస్తుతం ఎవరు పూజా హెగ్డే ముఖం చూడటం లేదంట.

Tollywood hero surprise gift to Pooja Hegde on her birthday

దీంతో ఇప్పుడు మళ్ళీ సౌత్ సినిమాల తోనే కెరియర్ కొనసాగిస్తూ ఉంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 13వ తారీకు పూజా హెగ్డే పుట్టినరోజు కావటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ స్టార్ హీరో ఆమె టైం మారాలని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వటం జరిగింది అంట. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూజ పై ఐరన్ లేడీ అనే ముద్ర పడింది. ఈ క్రమంలో ఆమె తన లక్కీ హీరోయిన్ కావడంతో కొన్ని కోట్లు విలువ చేసే కాస్ట్లీ వాచ్ ఆమెకు గిఫ్టుగా ఇవ్వటం జరిగింది అంట. ఈ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N