NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

Trinayani Today Episode April 19 2024 Episode 1217 highlights

Trinayani April 19 2024 Episode 1217: వాటి మీద పసుపు కుంకుమ వెయ్యి అని దురంధర అంటుంది. సుమన నువ్వెక్కడ నిలబడే ఏం చూస్తున్నావ్ అక్కడికి వెళ్లొచ్చుగా అని తిలోత్తమ అంటుంది. మా అక్క మాత్రం రాలేదు నేను అక్కడికి వెళ్లి ఏం చేస్తాను అని సుమన అంటుంది. ఆ ఉసిరి దీపాలను ఎగరగొట్టే ప్రయత్నం చేయొచ్చుగా అని తిలోత్తమ అంటుంది. అందరూ నన్ను కొట్టడానికా అని సుమన అంటుంది. నీ మీదికి రాకుండా కూడా చేయొచ్చు తెలివి ఉపయోగించు అని తిలోత్తమ అంటుంది. అంటే ఇప్పుడు నాకు తెలివికి పరీక్ష అంటూ సుమన అక్కడికి వెళుతుంది. కట్ చేస్తే, పూజ అన్నారు దేవత లేదు ఏంటమ్మా అని విశాల్ అంటాడు. ఇక్కడే ఉంది బాబు అని ఎద్దులయ్య అంటాడు. ఎవరు అని విశాల్ అడుగుతాడు. నన్నేనేమో బావగారు అని సుమన అంటుంది. నువ్వు దిష్టి బొమ్మ కూడా పనికిరావు అని విక్రాంత్ అంటాడు.ఏదో తమాషాకి అంటుంది లేరా అని విశాల్ అంటాడు.నైని ఇంకా రాలేదు కదా బాబు అని ఎద్దులయ్య అంటాడు.

Trinayani Today Episode April 19 2024 Episode 1217 highlights
Trinayani Today Episode April 19 2024 Episode 1217 highlights

కట్ చేస్తే,అఖండ స్వామి ఇచ్చిన రసాయనాన్ని నైని  స్నానం చేసే బకెట్ నీళ్లలో వేస్తుంది తిలోత్తమ. నైని  స్నానం చేసి దీపాల దగ్గరికి వెళితే మంటలు ఒళ్లంతా అంటుకొని చచ్చిపోతుంది అని తిలోత్తమ అంటుంది. మనమీదికైతే రాదు కదా మమ్మీ అని వల్లభ అంటాడు. నైని చచ్చిపోయాక ఎన్నిటినైనా ఎదురుకోవచ్చు లేరా అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే,ఇంతలో నైని తలారా స్నానం చేసి తడిసిన బట్టలతో అక్కడికి వస్తుంది. నైని అమ్మ వస్తుంది అని ఎద్దులయ్య అంటాడు. తనని లేకుండా చెయ్యాలని చూస్తున్నారేమో అని డమ్మక్క అంటుంది. అదేంటి డమ్మక్క అలా అన్నావ్ అని విశాల్ అంటాడు. అమ్మ తెలియక అని అంటుంది లే  డమ్మక్క అంటుంది. నైని వచ్చింది హారతి ఇవ్వండి అని విశాలాక్షి అంటుంది. నైని దీపాలకు దగ్గరగా వెళ్ళకు దీపాలు ని దగ్గరికి వస్తాయి అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode April 19 2024 Episode 1217 highlights
Trinayani Today Episode April 19 2024 Episode 1217 highlights

అలాగే బాబు గారు అని నైని తొమ్మిది అడుగుల దూరంలోనే నిలబడుతుంది. ఎందుకు అలాగా దూరంగా నిలబడడం దగ్గరికి రావచ్చుగా అని తిలోత్తమ అంటుంది. అగ్ని దేవుడిని దగ్గరికి మనం వెళ్లకూడదు అగ్ని దేవుడే మన దగ్గరికి రావాలి అని విశాలాక్షి అంటుంది. హారతి నువ్వు ఇస్తే బాగుంటుంది వదిన అని విక్రాంత్ హాసిని ని అంటాడు. మంచి జరిగినప్పుడు బాగానే ఉంటుంది ఏదైనా చెడు జరిగితేనే అందరూ తిట్టుకుంటారు నువ్వు వద్దులే అమ్మ అని విశాలాక్షి అంటుంది. మరి అయితే హారతి ఎవరిస్తారు అని తిలోత్తమ అంటుంది. దేవతే ఎదురుగా ఉన్నప్పుడు ఇంకెవరిస్తారు విశాలాక్షి ఇస్తుంది అని ఎద్దులయ్య అంటాడు. ఏంటి ఇప్పుడు ఆ పిల్ల దేవత అని వల్లభ అంటాడు. నిరూపించుకోమంటారా అని విశాలాక్షి అంటుంది. గాయత్రి పాపని ఎత్తుకొని చిన్నపిల్లలు దేవుడితో సమానం కాబట్టి దేవి తన దగ్గర ఉంది కాబట్టి దేవత హారతిస్తుంది అని ఎద్దులయ

Trinayani Today Episode April 19 2024 Episode 1217 highlights
Trinayani Today Episode April 19 2024 Episode 1217 highlights

అంటాడు. గాయత్రీ దేవి పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవత అయిపోతుందా అని వల్లభ అంటాడు.అన్నయ్య అమ్మ గాయత్రి దేవి పేరు పెట్టుకుంది కాబట్టి అమ్మతో సమానం అందుకే విశాలాక్షి  అలా అని ఉంటుంది అని విశాల్ అంటాడు. విశాలాక్షి గాయత్రి పాపతో నైనికి ఉసిరి దీపాలతో హారతి ఇవ్వబోతూ ఉండగా సుమన దేవతపునినట్టు ప్రవర్తిస్తుంది. చిట్టి ఎందుకలా చేస్తున్నావ్ అని హాసిని అడుగుతుంది. చిట్టిని కాదు చిట్యాలమ్మ తల్లిని నాకు పూజలు చేయకుండా వేరే వాళ్ళకి దీపారాధన చేస్తారా అని దేవుడు ఊగుతూ ఉసిరి దీపాల ప్లేట్ ని ఎగరగొడుతుంది సుమన. అది పాలన్నీ పైనే ఆగిపోతాయి బియ్యం మాత్రం కింద పడిపోతాయి. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. దీపాలు అలా ఎంతసేపు గాలిలో ఉంటాయి అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode April 19 2024 Episode 1217 highlights
Trinayani Today Episode April 19 2024 Episode 1217 highlights

నైని అమ్మ ఉసిరి దీపాలకు దండం పెట్టుకొని గాయత్రి జడ తెలుసుకొని వచ్చేదాకా అలాగే ఉంటాయి అని విశాలాక్షి అంటుంది. ఏదైనా గారడి చేసావా అని తిలోత్తమ అంటుంది. నేనేమీ చేయలేదు చిట్యాలమ్మ తల్లి మహిమ అంతా అని విశాలాక్షి అంటుంది. నిజంగానే నేను నటించానా లేదంటే దేవత నా మీదకి వచ్చాడా అని సుమన ఆలోచనలో పడుతుంది. అమ్మ దీపాలకు దండం పెట్టుకొని గుడికి వెళ్లి నీ కూతురు దొరకాలని మొక్కుకొని రా అని విశాలాక్షి చెబుతుంది. ఈ కంటితో దీపాలకు దండం పెట్టుకొని నా తొలి బిడ్డ నా కంట పడేలా చేయమని ముక్కు కొన్ని వస్తాను అని నైని అంటుంది.

Trinayani Today Episode April 19 2024 Episode 1217 highlights
Trinayani Today Episode April 19 2024 Episode 1217 highlights

గాయత్రి పాపని ఇంట్లోనే పెట్టుకునే నైనిని తనకోసం బయటికి పంపించడం కరెక్ట్ కాదనిపిస్తుంది అని విశాల్ మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే, ఎందుకండీ డోర్ పెడుతున్నారు ఉడకపోస్తుంది అని సుమన అంటుంది. కొందరి ని చూస్తే నాకు ఒళ్ళు మంటగా ఉంది అందుకే డోర్ పెట్టాను అని విక్రాంత్ అంటాడు. ఎందుకలా అనిపిస్తుంది అని సుమన అంటుంది. నాకు జుట్టు లేదు కాబట్టి నేను ఊగిన నటిస్తున్నాను అనుకుంటారు కానీ నువ్వు పర్ఫామెన్స్ బాగా చేశావు చిట్యాలమ్మ తల్లి వచ్చి నీకు పోయినట్టు అని విక్రాంత్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella