NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani February 23 2024 Episode 1171: విష ప్రయోగం జరిగితే అందరూ నిన్నే అనుమానిస్తారు నైని అంటున్న విశాల్, సుమనని అనుమానిస్తున్న విక్రాంత్..

Trinayani Today Episode February 23 2024 Episode 1171 Highlights

Trinayani February 23 2024 Episode 1171:  ముగ్గురు వాళ్ల భార్యలకి ప్రసాద్ ని తినిపి0చబోతారు ఇంతలో చిలుక నాగాయ్య ని తీసుకువచ్చి విశాల్ తినిపిస్తున్న ప్రసాదం మీద పడేస్తుంది.నాగయ్య అమ్మవారి ప్రసాదాన్ని ఎందుకిలా నేలపాలు చేశావు అని నైని అంటుంది. ప్రసాద్ నాగయ్య కింద పడేసాడు అంటే దీంట్లో విషముందేమో అని గురువుగారు అంటారు. ఇంటి నుంచి తెచ్చింది మేమే కదా స్వామి అని తిలోత్తమ అంటుంది. మా ప్రాణాలు మేమే తీసుకుంటామా అని సుమన అంటుంది. ఒకరినొకరు ద్వేషించుకోకుండా ఏది జరిగిన మన మంచికే అనుకోండి అని విశాల్ అంటాడు. అంతా అమ్మ దయ జరిగింది మంచికే అనుకుందాం అని హాసిని అంటుంది. కట్ చేస్తే, వల్లభ ఏం చేస్తున్నావ్ అని తిలోత్తమ అంటుంది. చిలుక అంటే పక్షి కాబట్టి ఎగురుతుంది మరి పాము ఎలా ఎగురుతుంది అని వల్లభ అంటాడు. తమలపాకును నోట ఖర్చుకు ఉన్న పామును తీసుకొని చిలుక వచ్చింది అంటే అంతా ఆంజనేయ స్వామి అనుగ్రహమేరా అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode February 23 2024 Episode 1171 Highlights
Trinayani Today Episode February 23 2024 Episode 1171 Highlights

ఇంతలో ఎద్దులయ్య వచ్చి లోపలికి రావచ్చా అని అంటాడు. వచ్చావు కదా ఇంకా అడగడం దేనికి వచ్చేముందు డోరు కొట్టాలి అని తిలోత్తమ అంటుంది. నేను తలుపు కొడితే బద్దలవుతుందని అనుమతి కోరాను మాత అని ఎద్దులయ్యా అంటాడు. దోమలు రాకుండా అగరవత్తులు ఇచ్చి రమ్మంటే ఇక్కడ మీటింగ్ పెట్టావ్ ఏంటి అని డమ్మక్క అంటుంది. నువ్వు తలుపు  కొడితే బద్దలవుతుందన్నావు కదా నా కడుపు మీద కుమ్ము అని వల్లభ అంటాడు. రేయ్ వీళ్ళతో ఆటలేంట్రా అని తిలోత్తమ అంటుంది. నువ్వు ఆగు మమ్మీ రా ఎద్దులయ్య అని వల్లభ నిలబడతాడు. ఎద్దులయ్య వచ్చి కుమ్మబోతు ఉండగా తిలోత్తమని అడ్డు పెడతాడు వల్లభ. తిలోత్తమ వల్లభని కొడుతుంది. ఇడియట్ నన్ను లాగే వేంటిరా అని తిలోత్తమ అంటుంది. పక్కకు లాగుదామనుకున్నాను మమ్మీ అని వల్లభ అంటాడు. నీ అదృష్టం బాగుంది పుత్ర అగర్వాల్ తీసుకో అంటూ ఎద్దులయ్య డమ్మక్క వెళ్లిపోతారు. అంటే ఏంటి మమ్మీ అని వల్లభ అంటాడు. నువ్వు చచ్చిపోయే వాడివని చెప్తున్నారా అని తిలోత్తమ అంటుంది.నైని దేని గురించి ఆలోచిస్తున్నావు అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode February 23 2024 Episode 1171 Highlights
Trinayani Today Episode February 23 2024 Episode 1171 Highlights

పవిత్రమైన అమ్మవారి ప్రసాదంలో విషం ఎవలు కలిపారని ఆలోచిస్తున్నాను బాబు గారు అని నైని అంటుంది. పలానా వాళ్లని తెలిస్తే నువ్వు ఎందుకు ఆలోచిస్తావ్ ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటాం నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగేవాళ్ళం కదా అని విశాల్ అంటాడు. మనం ప్రసాదం తింటే అందరం పోయే వాళ్ళం అలాంటప్పుడు  ఎందుకు చేసి ఉంటారు అని నైని అంటుంది.నువ్వు ఎవరి మీద డౌట్ పడుతున్నావు నాకు తెలియదు కానీ నేనైతే నీ మీద డౌట్ పడుతున్నాను నైని అని విశాల్ అంటాడు. నేను విష0 కలపడం ఏంటి బాబు గారు అని నైని అంటుంది.విషం కలిసింది అంటే నీకు ముందే తెలిసేది అలా చెప్పలేదంటే నిన్నే నిందిస్తారు అని విశాల్ అంటాడు. అది కూడా కరెక్టే బాబు గారు ఎవరు చేసి ఉంటారు అయితే అందులో విష0 లేదా అని నైని అంటుంది. అందులో విష0 లేకపోతే నాగయ్య శివ అక్కడికి ఎందుకు వచ్చి అంత రిస్క్ చేస్తారు అని విశాల్ అంటాడు. గురువుగారు నాగయ్య అక్కడికి రావాలని కచ్చితంగా అన్నప్పుడు నాగయ్య అక్కడికి రాకుండా ఎవరో  ప్లాన్ వేశారు దీని వెనుక ఎవరో ఉన్నారు అని నైని అంటుంది. విశాల్ ఆలోచిస్తూ ఉండగా నైని  తన త్రినేత్రంతో చూస్తుంది. నాగయ్య ఎవరినో కాటేస్తున్నట్టు తనకు కనిపిస్తుంది. బాబు గారు అందరూ రేపు జాగ్రత్తగా ఉండాలి అని నైని అంటుంది. గ్రహణం ఏమైనా ఉందా అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode February 23 2024 Episode 1171 Highlights
Trinayani Today Episode February 23 2024 Episode 1171 Highlights

ఏమీ లేదు బాబు గారు జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అంటూ నైని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, సుమన పడుకొని ఉండడం చూసి సుమన నీకేమైంది అని అడుగుతాడు విక్రాంత్. ఏమైంది ప్రశాంతంగా నిద్రపోనివ్వరా అని సుమన అంటుంది. కదలక పోతే పోయావేమో అనుకున్నాను కన్ఫర్మేషన్ కోసం అడిగాను పడుకో అంటూ విశాల్ దుప్పటి తీసి తన కాళ్లు చూసి మెట్టెలు లేవు ఎందుకు తీసేసావ్ అని అడుగుతాడు. నేనే తీసేసాను అవి పెట్టుకుంటే ఒరిగేదేముంది అని సుమన అంటుంది. అవి పెట్టుకుంటే గౌరవం వస్తుంది అని విక్రాత్ అంటాడు. నేను కళకళలాడుతూ ఉండాలంటే చేయించి పెట్టండి అని సుమన అంటుంది. అనుకూల లత ఎలాగూ లేదు ఆప్యాయత ఎలాగూ లేదు నువ్వు మంచిగా ఉండడం నేర్చుకో అని విక్రాంత్ అంటాడు. మంచితప్ప ఇంకేముంది అని సుమన అంటుంది.అందుకే చంపకుండా వదిలేస్తున్నాను గుడి దగ్గర విష ప్రయోగం చేయడంలో  ని ప్రమేయం  ఉందని తెలిస్తే నీ ప్రాణం తీసేస్తాను  సుమన నీ ఒంటి మీద ఉన్న ముక్కుపుడక కూడా ఉండనివ్వకుండా పాతి పెడతారు అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు.

Trinayani Today Episode February 23 2024 Episode 1171 Highlights
Trinayani Today Episode February 23 2024 Episode 1171 Highlights

ఆ యనకు నిజం తెలిసిపోయిందా లేదంటే అనుమానం వచ్చిందా అని ఆలోచిస్తుంది సుమన. కట్ చేస్తే, నమస్కారం పెద్ద బొట్టమ్మ అని చిలుక అంటుంది. నీకు మాటలు కూడా వస్తాయా అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చిలుక అంటుంది. ఉలోచి పాప కోసం వచ్చింది అని ఎద్దులయ్య అంటాడు. ఎత్తుకొని పారిపోతావా ఏంటి అని చిలుక అంటుంది. సుమన అసలు ఎత్తుకొని ఇస్తుందా అని డమ్మక్క అంటుంది. సుమన నాకు మాట ఇచ్చింది అని పెద్ద బొట్టమ్మ అంటుంది. అందుకు ఏదో ఉపకారం చేసే ఉంటావు అని చిలుక అంటుంది. విష ప్రయోగం జరుగుతుందని  నైని కి చెప్పకపోతే ఉలోచి ని ఎత్తుకొని అవకాశం ఇస్తానని నాకు చెప్పింది అని పెద్ద బొట్టమ్మ అంటుంది.

Trinayani Today Episode February 23 2024 Episode 1171 Highlights
Trinayani Today Episode February 23 2024 Episode 1171 Highlights

అసలు నీకు బుద్ధి సిగ్గు ఉందా అని శివ అంటాడు. పెద్ద వాళ్ళని అలాగేనా మాట్లాడేది శివ అని ఎద్దులయ్య అంటాడు. శివ అన్నదాంట్లో తప్పేమీ లేదులే నా భర్త రాకపోయి ఉంటే ఎందరి ప్రాణాలు పోయేవి అని పెద్ద బొట్టమ్మ అంటుంది. సుమన ని అడిగితే మళ్లీ మాగ పౌర్ణమి వరకు వేచి ఉండమంటుంది వెళ్లి ఎత్తుకోవాల్సిందే అని డమ్మక్క అంటుంది. అంతేనంటావా అంటూ పెద్ద బొట్టమ్మ లోపలికి వెళుతుంది. మీ మాటలు వింటుంటే తేడాగా ఉంది ఏంటి అని శివ అంటాడు. జరిగేది జరగాలి కదా అని ఎద్దులయ్యా డమ్మక్క అంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri