NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani March 14 2024 Episode 1188: తిలోత్తమ కోసం వేసిన వలలో పడ్డ దురంధర, కంగారు పడుతున్న నైని..

Trinayani Today Episode  March 14 2024 Episode 1188 highlights

Trinayani March 14 2024 Episode 1188 డమ్మక్క వెళ్లి తిలోత్తమ మొహం నిండా చీర కప్పుతుంది. గాయత్రి పాప వైర్ తీసి ఆడుతూ ఉంటుంది. ఇంతలో సుమన వచ్చి చూసి అనాధ పిల్లవైన ఇంట్లో నిన్ను మహారాణిలా చూసుకుంటున్నారు నువ్వేంటి ఏం కాజెస్తున్నావ్ అని సుమన అడుగుతుంది. గాయత్రి పాపా వైరు చూపెడుతుంది. ఈ వైరుతో నువ్వెందుకు ఆడుకుంటున్నావ్ అని వైరు అక్కడ పడేసి ఉలోచిని వెతుక్కుంటూ వెళ్తుంది  సుమన. గాయత్రి ఆ వైర్ తీసుకువెళ్లి ప్లగ్ లో పెడుతుంది. డమ్మక్క తిలోత్తమ మంచం పక్కన నిలబడి ఓం నమశ్శివాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని మూడుసార్లు జపిస్తుంది. అప్పుడు తిలోత్తమ ఒంటి మీద ఉన్న ఆ చీర ఎవరో లాక్కు వెళ్లినట్టు వెళుతుంది. అది చూసినా తిలోత్తమ గాయత్రి అక్క చీర అలా వెళ్తుంది ఏంటి అని తన వెనకాల వస్తుంది. ఆ చీర వెళ్లి కరెంటు వైర్ మీద పడుతుంది.

Trinayani Today Episode  March 14 2024 Episode 1188 highlights
Trinayani Today Episode  March 14 2024 Episode 1188 highlights

ఆ చీరకి అంతా కరెంటు సప్లై అవుతుంది. కట్ చేస్తే, దురంధర హాసిని అటుగా వస్తారు. ఇంతలో తిలోత్తమ అక్కడికి వస్తుంది. వల్లభ ఎవరితో ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. పెద్దమచీర అక్కడ పడింది ఏంటి మమ్మీ అని వల్లభ అంటాడు.గాయత్రి వదిన చీర అని దురంధర చీరని పట్టుకుంటుంది. దానితో దూరందరికి కరెంట్ షాక్ వచ్చి ఒళ్లంతా షేక్ అవుతుంది. అది చూసినా తిలోత్తమ హాసిని షాక్ అయిపోతారు. అక్కడికి అందరూ పరిగెత్తుకొస్తారు. అమ్మ చీరకి కరెంట్ ఎలా వచ్చింది అని విశాల్ అంటాడు. ముందు ఏదైనా కర్ర తీసుకురండి అని నైని అంటుంది. ఈ లోగ నా భార్య చనిపోయేలా ఉంది అల్లుడు అని పావన మూర్తి ఏడుస్తూ ఉంటాడు. మావయ్య కాళ్ళకి షూస్ ఉన్నాయి అని విశాల్ విక్రాంత్ పావన మూర్తిని ఎత్తుకొని దురంధరని కాళ్లు పట్టుకోమంటారు. ఏం తప్పు చేశానని కాళ్లు పట్టుకోమంటున్నారు అని దురంధర అంటుంది. నీ మొహం తగలెయ్య ముందు పట్టుకో లేదంటే చస్తావే అని హాసిని అంటుంది. అత్తయ్య మామయ్య షూస్ పట్టుకో నువ్వు అని విశాల్ అంటాడు. తిలోత్తమ వల్లభ మాత్రం షాక్ అయిపోయాయి అలాగే చూస్తూ ఉంటారు. దురంధర పావనమూర్తి షూస్ పట్టుకుంటుంది. విశాల్ విక్రాంత్ బలవంతంగా బయటికి లాగుతారు.

Trinayani Today Episode  March 14 2024 Episode 1188 highlights
Trinayani Today Episode  March 14 2024 Episode 1188 highlights

పెద్ద అత్తయ్య చీరను కూడా పట్టుకొని వచ్చింది అని హాసిని అంటుంది. పెద్దమ్మ చీర అమ్మ భుజాల మీద కదా ఉండాలి అత్తయ్య పట్టుకుంది ఏంటి  అని వల్లభ అంటాడు. మీ అమ్మ ముట్టుకుంటే ఆవిడ ని నలుగురు భుజాల మీద మోస్తూ ఉండేవారు అని హాసిని అంటుంది. అమ్మ చీరకి కరెంట్ ఎలా వచ్చింది అని విశాల్ అంటాడు. ఈ గాయత్రీ పాప వైర్ తో ఆడుకోవడం నేను చూశాను అని సుమన అంటుంది. చెల్లి నువ్వేం మాట్లాడుతున్నావ్ అని నైని అంటుంది. విక్రాంత్ వెళ్లి కరెంటు మెయిన్ ఆఫ్ చేసి వస్తాడు. ఇప్పుడేం కాదులే అంటూ వైర్ ని తీసి చుడతాడు. ఉలిచి పాప కోసం పాలు పట్టడానికి వెళ్తూ ఉండగా గాయత్రి పాపా ఈ వైరుతో ఆడుకుంటుంది అని సుమన అంటుంది.  గాయత్రీ పాప చిన్న పిల్ల తను వైరు ప్లగ్ లో ఎలా పెడుతుంది అని విశాల్ అంటాడు. లేదు బావగారు నేను చూశాను అంటూ ఉండగా తనను తీసుకువెళ్లరా విక్రాంత్ అని విశాల్ అంటాడు. విక్రాంతు సుమన ని లోపలికి తీసుకువెళ్తాడు.అనుకున్నదొకటి జరిగింది ఒకటి అని డమ్మక్క అంటుంది. కట్ చేస్తే, నన్నెందుకు నెట్టేస్తున్నారు అని సుమన అంటుంది. కొట్టలేదు సంతోషించు అని విక్రాంత్ అంటాడు. గాయత్రి పాపే నిజంగా ఆ వైరు పెట్టిందండి నేను చూశాను అని సుమన అంటుంది. గాయత్రి పాపకి రెండేళ్లు కూడా లేవు తను వైరు తీసుకువెళ్లి ప్లగ్ లో ఎలా పెడుతుంది నైని వదిన విశాల్ బ్రో వింటే బాధపడతారు అని విక్రాంత్ అంటాడు. తనని మీరు కనలేదు కదా అని సుమన అంటుంది.

Trinayani Today Episode  March 14 2024 Episode 1188 highlights
Trinayani Today Episode  March 14 2024 Episode 1188 highlights

విక్రాంత్ తన మీదికి చేయలేపుతాడు.కొట్టకండి అని సుమన అంటుంది. కొట్టట్లేదే మాటలు మాత్రం జాగ్రత్తగా రానీ అనే దండం పెడుతున్నాను తిలోత్తమ అమ్మని గాయత్రీ పెద్దమ్మ కథ చంపేది అని విక్రాంత్అంటాడు.ఏమన్నారు అని సుమన అంటుంది. ఏమీ లేదులే అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు. గాయత్రి అత్తయ్య తిలోత్తమ అతని చంపుతుందా ఆయన అలా ఎందుకు అన్నాడు అని ఆలోచిస్తుంది సుమన. కట్ చేస్తే,  నీకు టైం పాస్ కాకపోతే బొమ్మలతో ఆడుకోవాలి కానీ ఇలా అందరికీ అనుమానం వచ్చేలా చేయకూడదు కదా అని విశాల్ అంటాడు. నైని విశాల్ మాటలు వింటుంది. గాయత్రి పాపా బొమ్మ కింద పడేస్తుంది. నైని ని చూసి ఆశ్చర్యపోతాడు విశాల్. ఏమన్నారు విశాల్ బాబు అని నైని అంటుంది. నేనేం అనలేదు నైని అని విశాల్ అంటాడు. మీ మీద నాకు అనుమానం వస్తుంది అని నైని అంటుంది. ఎందుకు నేను ఎవరితోటి అయినా ఫోన్లో మాట్లాడానా ఏ అమ్మాయి నైనా  కన్నెత్తి చూసానా ఎందుకు అనుమానం వస్తుంది అని విశాల్ అంటాడు. మీకు అర్థమైంన అర్థం కానట్టు ఉండకండి తిలోత్తమ అత్తయ్యని చంపేటప్పుడు అందరికీ అనుమానం వస్తుందని ఎందుకన్నారు గాయత్రీ పాప తిలోత్తమ అతని ఎందుకు చంపుతుంది అని నైని అడుగుతుంది.

Trinayani Today Episode  March 14 2024 Episode 1188 highlights
Trinayani Today Episode  March 14 2024 Episode 1188 highlights

నైని సుమన ఏమన్నదో విన్నావు కదా గాయత్రీ పాప తిలోత్తమ అమ్మని చంపాలని చూస్తుందా అలా నీ చెల్లి అనుమానించట్లేదా అని విశాల్ అంటాడు. తిలోత్తమ అత్తయ్యని చంపేది గాయత్రి అమ్మగారు ఈ పాప కాదు అనినైని అంటుంది. ఏమన్నావు నైని అని విశాల్ అంటాడు. ఏమీ లేదు బాబు గారు పాపకు పాలు తీసుకు వస్తాను అంటూ కంగారుపడుతూ వెళ్ళిపోతుంది నైని . నువ్వు నోరు జారి నన్ను బ్రతికించవు నైని అని విశాల్  అనుకుంటాడు.కట్ చేస్తే,అందరూ లలితాదేవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ ఏం చేస్తున్నారు నీలో మీరు మాట్లాడుకోకుండా మాకు కూడా చెప్పండి రా అని వల్లభ అంటాడు. పెద్దక్కయి వస్తుంది అల్లుడు అని పావన మూర్తి అంటాడు. ఏమంటున్నావ్ రా అని తిలోత్తమ అంటుంది. పక్కన ఉన్న కొడుకు మాటే వినపడట్లేదు ఇంకా అన్ని ఆరా తీస్తావ్ ఎందుకు అని హాసిని అంటుంది.

Trinayani Today Episode  March 14 2024 Episode 1188 highlights
Trinayani Today Episode  March 14 2024 Episode 1188 highlights

పెద్ద అత్తయ్య గారు వస్తున్నారా అని నైని కంగారు పడుతుంది. ఎందుకు నైని పెద్దమ్మ వస్తుందంటే కంగారు పడుతున్నావ్ అని విశాల్ అంటాడు.వాళ్ళ చెల్లెల్ని తిడుతుందేమో అని పావనమూర్తి అంటాడు. పెద్దమాత చెవులో నూనె పోసిన వినపడడం లేదా అని ఎద్దులయ్యా అంటాడు. కొన్ని పదాలు అర్థం అవుతున్నాయి అని తిలోత్తమ అంటుంది. ఈరోజు కూడా అదే నూనె పోస్తే బాగుంటుంది అని నైని అంటుంది. సీసం పోస్తే పీడ విరగడవుతుంది అని హాసిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella