NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani: నైని రూపంలో నాట్యం చేస్తున్న విశాలాక్షి, ఆశ్చర్యపోయిన తిలోత్తమ..

Trinayani Today Episode March 9 2024 Episode 1183 Highlights

Trinayani: అమ్మగారు నీకు తోటి కోడలా అనడానికి సిగ్గుండాలి అని నైని అంటుంది.ఎక్కువ కోప్పడితే అలంకారం పోతుంది నైని అని ఎక్కువ ఆలోచించకుండా వచ్చి నాట్య ప్రదర్శన ఇవ్వు పరమేశ్వరుడి కృపాకటాక్షాలు పొందుదువు గాని అని తిలోత్తమ వెళుతూ ఉంటుంది.నైని చెయ్యి వాసన చూసుకునేసరికి స్మెల్ వస్తుంది ఏం పూసుకున్నావ్ చేతికి అని అంటూ నైని స్పృహ కోల్పోతుంది.నీ భర్తకి గండం వస్తుందని తెలియకుండా ఇలాగే నిద్రపోయి ఉండు అని తిలోత్తమ వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,గురువుగారు శివయ్యకి పూజ చేస్తూ ఉంటాడు.అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారు.మా అక్క నాట్య ప్రదర్శన ఇచ్చాక శివ పూజ మొదలు పెట్టాలన్నారు కదా అని సుమన అంటుంది.

Trinayani Today Episode March 9 2024 Episode 1183 Highlights
Trinayani Today Episode March 9 2024 Episode 1183 Highlights

నైని రెడీ అయి వస్తానని వెళ్ళింది అని విశాల్ అంటాడు.అమ్మవారి వేషధారణ అంటే టైం పడుతుంది అని దురంధర అంటుంది.ఇలా ఉండడం కంటే వదినని వెళ్లి రెడీ చేయొచ్చు కదా అని విక్రాంత్ అంటాడు. సుమన లాగా చెల్లి మేకప్ వెయ్యదులే విక్రాంత్ అని హాసిని అంటుంది.నడిపి కోడలు స్పృహ తప్పింది మెలకువచ్చేసరికి విశాల్ రసాయనం కలిపినా జలాలతో వికృపం దాలుస్తాడు అని తిలోత్తమ అనుకుంటుంది. ఆ పుష్పం మెల్లగా జారి కింద పడాలి ఆ తరువాత భయ రకం జరుగుతుంది అని తిలోత్తమ అనుకుంటుంది.శివయ్య నామాలు జపించండి అని గురువుగారు అంటారు.గట్టిగా అనండి అయ్యవారికే కాదు అమ్మవారి కూడా మీ నామాలు వినపడాలి అని డమ్మక్క అంటుంది.

Trinayani Today Episode March 9 2024 Episode 1183 Highlights
Trinayani Today Episode March 9 2024 Episode 1183 Highlights

ఇక్కడ వీళ్లు గట్టిగా అరుస్తూ శివనామాలను జపిస్తూ ఉంటారు. కట్ చేస్తే, నైని మీ అత్త చేసిన పనికి నువ్వు సృహ తప్పిపోయావు పర్వాలేదులే నీ బదులు నేను వెళ్లి నాట్య ప్రదర్శన చేస్తాను విశ్రాంతి తీసుకో అని విశాలక్ష్యమే కిందికి దిగివస్తుంది. బ్రో అమ్మవారు వచ్చారు అని విక్రాంత్ అంటాడు. అది చూసినా తిలోత్తమ వల్లభ ఆశ్చర్యపోతారు. నైని అమ్మవారి వేషం వేసుకొని వచ్చింది విక్కీ అని దురందర అంటుంది. చెల్లి ఎంత అందంగా ఉన్నావ్ ఇప్పుడే నీ గురించి మాట్లాడుకున్నాం విశాలాక్షి లాగా వచ్చావు అని హాసిని అంటుంది. అమ్మ దాక్షాయిని b నువ్వే దర్శన భాగ్యం కలిగించావా అని గురువుగారు అంటారు. గురువుగారు డమ్మక్క నైని అని పిలవండి లేదంటే కొంతమందికి అనుమానం వస్తుంది అని విశాలాక్షి అంటుంది. అలాగే పిలుస్తాం నైని అని గురువుగారు అంటారు. విశాలాక్షమ్మ ఆ శివయ్యకి పూలు వేసి పూజ చేస్తుంది.

Trinayani Today Episode March 9 2024 Episode 1183 Highlights
Trinayani Today Episode March 9 2024 Episode 1183 Highlights

ఏంటి మమ్మీ బిత్తర పోయి చూస్తున్నావ్ అని వల్లభ అంటాడు.సింహ కోల్పోయిన నైని అప్పుడే అమ్మవార్లు ఎలా వచ్చిందిరా అని తిలోత్తమ అంటుంది. నైని నిజంగా నీకు దిష్టి తీయాలి అని విశాల్ అంటాడు. అక్క అందరూ నిన్నే చూస్తున్నారు దిష్టి తగిలి జ్వరం వస్తే మమ్మల్ని అనొద్దు అని సుమన అంటుంది. గంగాధరుడి తల మీద ఉండే జలాలు పడుతాయి నాకెందుకు జ్వరం వస్తుంది అని నైని అంటుంది. అలా చూస్తారేంటి అల్లుడు దండం పెట్టుకోండి అని పావను మూర్తి అంటాడు. కొంతమంది ముకి మూలుగుతారు కానీ దండం పెట్టుకోరులే బాబాయ్ అని హాసిని అంటుంది. వదిన శివరాత్రి గురించి చెప్పవా అని విక్రాంత్ అంటాడు. శివరాత్రి రోజున అభిషేకం చేయడం వల్ల శరీరానికి తేజస్సు వస్తుంది అని విశాలాక్షి అంటుంది. అభిషేక0ఎక్కడ జరుగుతుందో అక్క సిరోధార పాత్రకి నీళ్లు పడకుండా పూనడం పెట్టారు అని సుమన అంటుంది.

Trinayani Today Episode March 9 2024 Episode 1183 Highlights
Trinayani Today Episode March 9 2024 Episode 1183 Highlights

అని బదులు పువ్వు తీసేయొచ్చు కదా అమ్మ అని పావనమూర్తి అంటాడు. అ పువ్వు తీసేయమంటారా అని విశాల్ అంటాడు. వద్దులే నాన్న దానంతట అదే పోతుంది శిరోధార పాత్ర నుంచి నీళ్లు వచ్చి శివలింగం మీద పడుతుంటే అపువు ఆగగలదా అని తిలోత్తమ అంటుంది.అసలు మహాశివరాత్రి అని ఎందుకంటారా అమ్మ అని పవనమూర్తి అంటాడు. ప్రతి మాసంలో బహుళ చతుర్దశి రోజున జరిపించుకునేది మాసశివరాత్రి అని విశాలాక్షి అంటుంది. ఈ మాఘ మాసంలో బహుళ చతుర్దశి ని మహాశివరాత్రి అని పేర్కొంటారు అని విశాలాక్షి చెబుతుంది. చక్కగా వివరించారు చెల్లి నువ్వు నాట్యం ఆడితే చూసి తరించాలనుంది అని హాసిని అంటుంది. శివుడికి శిరోధార పాత్ర నుంచి నీళ్లు అభిషేకం జరగడం నువ్వు నాట్యం చేయడం విశాల్ బ్రో పూజ చేయడం అని ఒకేసారి జరిగితే బాగుంటుంది అని విక్రాంత్ అంటాడు.అంతా శివేచ్ఛ నువ్వు నాట్యము అడమ్మ అని గురువుగారు అంటారు. విశాలాక్షి అమ్మ నైని రూపంలో ఉండి నాట్యం చేస్తుంది.

Trinayani Today Episode March 9 2024 Episode 1183 Highlights
Trinayani Today Episode March 9 2024 Episode 1183 Highlights

డమ్మక్క డమరుకం కొడుతూ ఉంటుంది.విశాలాక్షి అమ్మవారు ఆనందంతో మాయమంచిపోయి నాట్యం చేస్తుంది. అందరూ నమస్కారం పెట్టుకుంటారు. ఆ సిరోధారపాత్రకు ఉన్న పుష్పం రాలిపోతుంది. ఏంటి మమ్మీ ఫ్లవర్ కింద పడ్డ నువ్వు మిక్స్ చేసిన వాటర్ కింద పడడం లేదు అని వల్లభ అంటాడు. ఆ నీళ్ళు శివలింగం మీద పడి దగ్గరగా ఉన్న విశాల్ మీద పడి ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకున్నాను అని తిలోత్తమ అంటుంది. పనిలో పనిగా నైని మీద కూడా పడితే బాగుంటుంది అని వల్లభ అంటాడు. అందులో ఏమైనా అడ్డం పడింది అంటావా అని తిలోత్తమ అంటుంది. పైకెళ్ళి చూసి వస్తాను అని వల్లభ వెళ్లి చూస్తాడు అందులో ఉలొచ్చి ఉండడం చూసి షాక్ అయిపోతాడు వల్లభ. నైని నాట్యం చేస్తూ ఉండగా విశాల్ నక్షత్ర హారతి శివయ్యకు ఇస్తాడు. అందరూ హారతి కళ్ళకు అడ్డుకుంటారు. అమ్మ పైన కట్టిన దార పాత్రలో పాము ఉంది అని వల్లభ అంటాడు. అందరూ షాక్ అయిపోయాయి చూస్తూ ఉంటారు.

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri