NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పేరుకు ప్రత్యేక సంబోధన అవసరం లేదు. కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కూడా చెరగని ముద్ర వేసుకుంది. వీర సింహారెడ్డి సినిమా దగ్గరనుంచి మొన్న రిలీజ్ అయిన హనుమాన్ మూవీ వరకు తన యాక్టింగ్ స్కిల్స్ ని బయటపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. నిజానికి ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ యాక్టర్ అయినప్పటికీ టాలీవుడ్ లో మరింత పేరు ప్రఖ్యాతలు పొందింది.

Varalakshmi Sarath Kumar Husband Details
Varalakshmi Sarath Kumar Husband Details

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తేనే గుర్తింపు దక్కదని సైడ్ క్యారెక్టర్స్ లో నటించిన మంచి పాపులారిటీ దక్కించుకోవచ్చు అనే పదానికి అర్థం చెప్పింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇక ఈమె కెరీర్ పరంగా బానే స్థిరపడింది. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం మీ అంత డబ్బున్న ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అని తన ఫ్యాన్స్ ఎంతోమంది ఫీలయ్యారు. ఎట్టకేలకు వాళ్ళ కోరిక కూడా తీరని ఉంది. నిన్న అనగా మార్చ్ రెండవ తారీఖున సాయంత్రం ఈ ముద్దుగుమ్మ ఎంగేజ్మెంట్ ఫొటోస్ బయటికి వచ్చాయి. ఈ ఫోటోలను చూసి పలువురు షాక్ అయ్యారు కూడా.

గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ మరియు సిద్ధార్థ్ ప్రేమించుకున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ అనేక ప్రచారాలు జరిగాయి. కానీ అనంతరం ఏమైందో తెలియదు కానీ వీరిద్దరి మధ్య మనస్పర్దాలు వచ్చి విడిపోయారు. ఇక ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్.. సిద్ధార్థ్ తో కాకుండా మరో యువకుడుతో కనిపించడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకి వచ్చాయి కానీ ఇంకా వీరి పెళ్లిని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ప్రేమ, పెళ్లి కి దూరంగా ఉంటాను అంటూనే బిగ్ షాక్ ఇచ్చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. ఈ ముద్దుగుమ్మం నిన్న ముంబైలో ఘనంగా నిశ్చితార్థం నిర్వహించుకుంది.

Varalakshmi Sarath Kumar Husband Details
Varalakshmi Sarath Kumar Husband Details

నికోలయ్ సెచ్‌దేవ్ అనే వ్యక్తి తో ఈమె నిన్న ముంబైలో నిశ్చితార్థం జరుపుకుంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం అయినట్లు తెలుస్తుంది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి టాప్ బిజినెస్ మాన్ అట. అంతేకాకుండా ఆర్ట్ గ్యాలరీలు కూడా నిర్వహిస్తూ ఉంటాడట. ఆన్లైన్లో వివిధ రకాల పెయింటింగ్స్ కళాకృతులను విక్రయిస్తూ ఉంటాడు. ఈయనతో వరలక్ష్మికి గత 14 ఏళ్లుగా పరిచయం ఉందట. మొదట్ లో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఆ తరువాత వీరి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. ఇక ఇప్పుడు భార్య, భర్తలుగా మారనున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri