NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో..పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్..!!

Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా “ఆపరేషన్ వాలెంటైన్”. బాలీవుడ్ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చ్ ఒకటవ తారీఖు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. కేవలం 75 రోజుల్లో అతి తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ సినిమా డైరెక్టర్ అందించడం జరిగింది. విడుదల సమయం ఆసన్నమవడంతో సినిమా యూనిట్ ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా కొడుకు సినిమా కావటంతో నాగబాబు కూడా హాజరయ్యారు.

Varun Tej made shocking comments on Pawan Kalyan in the pre release event of Operation Valentine

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ..”నేను నటుడు అవ్వటానికి కారణం.. నేను ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటానో ఆయన.. ఏ విషయంలోనైనా మా ముందు డ్రైవ్ ఫోర్స్ లా ఉండే మా డాడీ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు.. ఈ కార్యక్రమానికి రావటం మా టీంనీ ఆయన బ్లెస్ చేయటం మాకు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు క్రమశిక్షణతో పెంచారు. ఇప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని చెప్పేవారు. ఇలాంటి గ్రేట్ అడ్వైజ్ తో పాటు ఆయన మాకు ఇచ్చింది మీ మెగా ఫ్యాన్స్ ను. మొదటి సినిమా నుంచి ఒక మంచి సినిమా చేస్తే ఆదరిస్తామని ఎప్పుడూ మాకు వెన్నెముకలా ఉన్నారు.

Varun Tej made shocking comments on Pawan Kalyan in the pre release event of Operation Valentine

మెగా హీరోలందరూ ఇండస్ట్రీలో వచ్చి ఒక సినిమా చేస్తామంటే మొదటి టికెట్ తెగేది ఒక మెగా ఫ్యాన్ దే. అది ఎప్పటికీ మారదు. అది పదేళ్లు అయినా వందేళ్లు అయినా నేను కింద పడిన పైకి లేచి మంచి సినిమాతో వస్తున్నా. నన్ను ఆదరిస్తున్నందుకు థాంక్స్. సినిమా కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మా హీరోయిన్ మానుషి ఒంట్లో బాగోలేక కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. మొన్న ఒక మాట అన్నాను.. చిరంజీవి గారు మా గుండె అయితే.. ఆ గుండె ధైర్యం పవన్ కళ్యాణ్ గారు. మా సపోర్ట్ బాబాయ్ కు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఎప్పటికీ ఉంటుంది. చిన్నప్పటినుంచి మేము అందరం ఒకటి అనే డాడీ పెంచారు. థాంక్యూ డాడీ మమ్మల్ని వాల్యూస్ తో పెంచినందుకు ఇక కమర్షియల్ సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ ఒకటి సెట్ చేశాను. ఈ సినిమా ఇండియన్ ఆర్మీ కోసం చేశాను. ఇక్కడ ప్రతి ఒక్కరిని అక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న వారు కుటుంబంలో భావిస్తారు. అందువల్లే వారు వారి కుటుంబాలను దూరం పెట్టి ఎంతో త్యాగాలు చేసే సైనికుల మీద సినిమా చేయటం నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలు ఎన్నో చేసి మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను అని.. వరుణ్ తేజ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri