NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

The Family Star: విజయ్ దేవరకొండ “ది ఫ్యామిలీ స్టార్” నుండి మూడో సాంగ్ రిలీజ్..!!

The Family Star: విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన “ది ఫ్యామిలీ స్టార్” ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కాబోతుంది. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్, టీజర్, గ్లింప్స్ విడుదల చేసి సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పారు. లేటెస్ట్ గా సోమవారం మరో సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. “మధురము కదా ప్రతొక నడక నీతో కలసి..” అని సాగే మెలోడీ పాట విడుదల చేశారు.

Vijay Devarakonda The Family Star third song Madhuramu Kadha release

ఈ పాటని శ్రీమణి రాయగా… గోపి సుందర్ సంగీత దర్శకత్వంలో శ్రేయ ఘోషల్ ఆలపించింది. ఇక ఇదే సమయంలో పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ఈనెల 28వ తారీకు రిలీజ్ చేయబోతున్నారు. కొద్దిరోజుల క్రితం సీరియల్ భామలతో కలిసి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని చిట్ చాట్ ప్లాన్ చేయటం జరిగింది. బుల్లితెర ముద్దుగుమ్మలు తేజస్విని గౌడ, విష్ణు ప్రియ, శ్రీ ప్రియ, అన్షు రెడ్డి, అంజలితో కలిసి విజయ్ దేవరకొండ ముచ్చటిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vijay Devarakonda The Family Star third song Madhuramu Kadha release

ఇక శ్రీ ప్రియ అయితే విజయ్ తో కలిసి… డాన్స్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. “కళ్యాణి వచ్చా వచ్చా” అనే పాటకి శ్రీ ప్రియతో కలిసి విజయ్ దేవరకొండ స్టెప్పులు వేశారు. వెరైటీగా లుంగీ కట్టుకుని గల చొక్కా వేసుకుని బుల్లితెర ముద్దుగుమ్మలతో విజయ్ కనిపించడం జరిగింది. విజయ్ దేవరకొండ కెరియర్ లో “గీతా గోవిందం” మంచి రొమాంటిక్ హిట్ అయినా సినిమా. మళ్లీ ఇప్పుడు అదే దర్శకుడు పరశురాం తీస్తున్న “ది ఫ్యామిలీ స్టార్” కూడా… అదే జోనర్ రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కిన లవ్ స్టోరీగా కనిపిస్తూ ఉండటంతో సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri