NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Family Star: ప్రభాస్, సమంతకి థాంక్స్ చెప్పినా విజయ్ దేవరకొండ..!!

Family Star: విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” మరి కొద్ది క్షణాల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. దీంతో టాక్ కోసం… అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” రేపే విడుదల అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ సమంత తమ ఇంస్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టడం జరిగింది. తన సినిమాని ప్రమోట్ చేస్తూ ఉండటంతో ప్రభాస్ మరియు సమంతకి విజయ్ దేవరకొండ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. “ఫ్యామిలీ స్టార్” కచ్చితంగా విజయం సాధిస్తుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు.

Vijay Deverakonda thanked Prabhas and Samantha for supporting Family Star Movie

పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మృణాల్ ఠాకూర్… హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రేమ కథ నేపథ్యంలో ఫ్యామిలీని హత్తుకునే విధంగా సినిమా ఉండబోతుందని టాక్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా విజయ్ దేవరకొండ నటన సినిమాకి హైలెట్ గా ఉండబోతుందని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. ఈ సమ్మర్ లో అతిపెద్ద సినిమాగా “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరిగాయి. మొత్తం నాలుగు భాషల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలో తెరకెక్కించారు.

Vijay Deverakonda thanked Prabhas and Samantha for supporting Family Star Movie

కానీ మొదట తెలుగు, తమిళం భాషల్లోనే విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా దర్శకుడు పరుశురాం గతంలో విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం చేసి అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు. అప్పట్లో సినిమా 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేయడం జరిగింది. హీరోయిన్ రష్మిక మందనాకి మంచి పేరు తీసుకొచ్చింది. మళ్లీ అలాంటి సినిమా విజయ్ దేవరకొండ చేయాలని చాలామంది అభిమానులు.. కోరుకున్నారు. చివరాఖరికి ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ అదే దర్శకుడితో.. ఆ తరాహా కంటెంట్ కలిగిన “ఫ్యామిలీ స్టార్” సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో అన్ని పాటలు బాగుండటంతో పాటు టీజర్, ట్రైలర్ అదరగొట్టాయి. దీంతో సినిమా కూడా ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N