NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే, నిర్మాత కేఎల్ నారాయణకు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం రాజమౌళి నిలబడ్డారట. ఈ విషయాన్ని నిర్మాత తాజాగా వెల్లడించారు. ‘నేను అడక్కపోయినా వాళ్లే నా బ్యానర్ లో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అందుకు నేను కృతజ్ఞుడిని. బడ్జెట్ ఇంత అనేమీ అనుకోలేదు కానీ ఎంతైనా ఖర్చు పెడతా’ అని తెలిపారు. అదేవిదంగా సినిమా షూటింగ్ సెప్టెంబరు కల్లా ప్రారంభం కానున్నట్లు నిర్మాత కేఎల్ నారాయణ చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, పాత్రకు తగ్గట్లు మహేశ్ తనని తాను మలుచుకుంటున్నట్లు వెల్లడించారు.

When will the Mahesh Rajamouli film go on the sets

ఈ సినిమా కథ ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. అమెజాన్ అడవులు సహా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ బాబు బాగా జుట్టు పెంచుతున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించి వర్క్ షాప్ క్లాసులు రాజమౌళి తీసుకోవడం జరిగింది. సినిమా స్టోరీ పై అవగాహన ఉండేవిధంగా ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఈ క్లాసులకు మహేష్ కూడా హాజరయ్యారు. ఈ సినిమాకి సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ జర్మనీ అడవుల్లో… జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుని చాలా కొత్తగా వైవిధ్యంగా జక్కన్న చూపించబోతున్నారట.

When will the Mahesh Rajamouli film go on the sets

దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట. బాహుబలి, RRR సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా జక్కన్నకి ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ అయింది. దీంతో ఇండియా భాషలతో పాటు ప్రపంచంలో పేరుగాంచిన భాషలలో.. మహేష్ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక చాలా జరుగుతున్నట్లు టాక్. ఈ క్రమంలో కొంతమంది బాలీవుడ్ నటులతో పాటు తమిళ్ అదేవిధంగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన కీలక నటులను జక్కన్న ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మహేష్ బాబు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా నిర్మితమవుతుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella