NewsOrbit
సినిమా

Mahesh Babu: నా ఫేవరేట్ హీరో ఆయనే అంటున్న మహేష్ కూతురు..!!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అతి చిన్న వయసులోనే సినిమా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దాదాపు ఏడు సంవత్సరాల వయసులోనే మహేష్ బాబు సినిమాల్లో నటించారు. తండ్రి కృష్ణతో అన్నయ్య రమేష్ బాబు తో కూడా కలిసి అనేక సినిమాలలో మహేష్ నటించడం జరిగింది. ఆ తర్వాత “రాజకుమారుడు” సినిమాతో పూర్తి హీరోగా మారి … టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నంబర్ వన్ హీరోల వరసల్లో చోటు సంపాదించడం జరిగింది. వరుసపెట్టి విజయాలు సాధిస్తున్న మహేష్ బాబు.. ప్రస్తుతం “సర్కార్ వారి పాట” సినిమా చేస్తుండగా మరో పక్క త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయటానికి రెడీ అవుతూ ఈ సంవత్సరం చివరిలో రాజమౌళి సినిమా స్టార్ట్ చేయనున్నారు.

Awww: Mahesh Babu's career-best interview with daughter Sitara | IWMBuzz

ఇదిలాఉంటే ఇటీవల “సర్కారు వారి పాట” సినిమాలో సెకండ్ సింగిల్ “పెన్నీ” సాంగ్ రిలీజ్ చేయగా అందులో కూతురు సితార స్టెప్పులు వేయడం అభిమానులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసినట్లయింది. ఫస్ట్ టైం కెమెరా ముందు స్టెప్పులు వేసిన గాని ఎక్కడా కూడా బెదిరి పోకుండా చాలా ఎనర్జిటిక్ గా సితార డాన్స్ చేయడం అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. అంతకు ముందు మహేష్ బాబు సినిమా వేడుకలకు వచ్చిన సితార ఆ తర్వాత సోషల్ మీడియాలో డాన్సులు వేస్తూ.. అలరించగా “సర్కారు వారి పాట” సినిమాకి సంబంధించి పాటలో కనిపించి ఫస్ట్ టైం స్క్రీన్ ఎంట్రీ తో ఆదరగొట్టింది.

Sarkaru Vaari Paata: Mahesh Babu's daughter Sitara Ghattamaneni dances on  'Kalaavathi', leaves fans impressed | Entertainment News,The Indian Express

దీంతో ఇప్పుడు సితార పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. ఇటువంటి తరుణంలో ఉగాది పండుగ సందర్భంగా… ప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. నాకు పెద్దగా హీరోలు ఎవరూ తెలియదు. నాన్నే నా ఫేవరెట్ హీరో అని పేర్కొంది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఆలియా భట్ చాలా అందంగా ఉంటుంది. తెలుగులో రష్మిక మందన అంటే ఇష్టం అని తెలియజేసింది. భవిష్యత్తులో నేను నటిని అవుతానా లేదా అంటే.. ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. దాని గురించి ఆలోచించడం కూడా లేదు అంటూ సితార తెలియజేసింది. ఇంకా  స్పెయిన్ అంటే చాలా ఇష్టం. అక్కడ అమ్మానాన్నలతో కలిసి థియేటర్ కి  వెళ్లి సినిమాలు చూశాను..  నాకు చాలా బాగా నచ్చింది అని.. సితార ఇంకా అనేక విషయాలు ఈ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.

Related posts

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Karthika Deepam 2 June 5th 2024: నరసింహ మెడపై కత్తిపీట పెట్టి వార్నింగ్ ఇచ్చిన దీప.. హడలిపోయిన శోభ, అనసూయ..!

Saranya Koduri

Naga Chaitanya: వ‌రుస‌గా రెండు డిజాస్ట‌ర్లు.. అయినా తండేల్ చిత్రానికి చైతు రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా..?

kavya N

RK Roja: అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం.. రోజా రూటు మ‌ళ్లీ జబర్దస్త్ వైపేనా..?

kavya N