NewsOrbit
న్యూస్ సినిమా

Mrunal Thakur: ఆత్మహత్యకు సిద్ధమైన సీతా రామం హీరోయిన్.. ఎందుకో తెలిస్తే!

Mrunal Thakur: మరాఠా ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. మృణాల్‌ ఈ సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మరిచిపోలేని అనుభూతిని అందించింది. కాగా ఇప్పుడు సినీ అవకాశాలు లేక ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటో షూట్లు చేస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. ‘సీతారామం’ చూసిన ప్రతి ఒక్కరూ ఈ స్టార్ హీరోయిన్ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మృణాల్ తనంతట తానే తన గురించి చాలా విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇదే ఇంటర్వ్యూలో తాను చనిపోవాలని కూడా అనుకున్నట్లు చెప్పింది.

Mrunal Thakur: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మృణాల్

Mrunal Thakur

మృణాల్ మాట్లాడుతూ.. “టీనేజ్‌లో ఉన్న సమయంలోనే నేను మీడియాలోకి అడుగు పెడదామనుకున్నా. అందుకే పేరెంట్స్‌ను ఒప్పించి మరీ మీడియా కోర్సులో జాయిన్ అయ్యాను. బ్యాంకు ఉద్యోగి అయిన మా నాన్న ముంబై నుంచి వేరే చోటికి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. దాంతో ఇక్కడ నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండిపోయాను. ఆ సమయంలో కుటుంబానికి దూరంగా ఉంటున్నాం అనే ఫీలింగ్ నన్ను ఎంతో బాధ పెట్టింది. అదే సమయంలో మీడియా నాకు సెట్ అవ్వదనే భావన వచ్చేసింది. అప్పుడే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా ఎక్కువగా వచ్చాయి. ఒక రోజు లోకల్ ట్రైన్ నుంచి కిందికి దూకేసి సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించింది” అని చెప్పుకొచ్చింది.

సూసైడ్ చేసుకోలేదు అందుకే

Mrunal Thakur

సూసైడ్ చేసుకుంటే తన పేరెంట్స్ చాలా తల్లడిల్లుతారని.. వారిని బాధించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని.. అందుకే ఆత్మహత్య చేసుకోకుండా ఉన్నానని చెప్పింది. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనే కోరిక పుట్టిందట. అందుకు మోడలింగ్‌ ప్రారంభించింది. ఆపై సీరియళ్లలో ఆఫర్స్ అందిపుచ్చుకుంది. సీరియళ్లలో చేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినా ఎక్కువగా అవమానాలే ఎదురయ్యేవట. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో అవకాశం వచ్చిందని కానీ అది చేజారిపోయిందని ఈ ముద్దుగుమ్మ వాపోతూ చెప్పుకొచ్చింది. ప్రయత్నించగా ప్రయత్నించగా ఆఖరికి ‘లవ్ సోనియా’ సినిమాతో తనకు గుర్తింపు లభించిందట. ఆ తర్వాత సినీ అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చాయని ఆమె చెప్పింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N