NewsOrbit
న్యూస్ సినిమా

Mrunal Thakur: నేచురల్ స్టార్ నానితో కనిపించిన మృణాల్ ఠాకూర్.. ఇది అదేనా..?

Mrunal Thakur: హీరోయిన్ మృణాల్ ఠాగూర్ అంటే తెలిసినవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. కానీ ‘సీతారామం’ మూవీ హీరోయిన్ అనగానే అందరికీ ఆమె ఎవరో ఠక్కున గుర్తుకొస్తుంది. ఈ అందాల తార సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘సీత’ అనే పేరుతో అందరి మనసులో తనదైన ముద్ర వేసుకుంది. సీత క్యారెక్టర్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఈ అమ్మడు బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచుతురాలే అయినా మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం సీత రామం సినిమాతోనే పరిచయం అయింది.

Mrunal Thakur: సౌత్‌లో మెనీ ఆఫర్స్

Mrunal Thakur

సీతారామం సినిమాలో మృణాల్ తన బ్యూటిఫుల్ కళ్లతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కళ్లు తిప్పుకోకుండా చేసింది. మొదటి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకుంది. టాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలూ అందుకుంది. ఈ సినిమాతో సౌత్‌లో ఆమెకు విపరీతమైన డిమాండ్ నెలకొన్నది. ఈ అందాల బొమ్మకు ఇప్పుడు కాల్షిట్ మొత్తం వరుసగా తెలుగు సినిమాలతో నిండిపోయాయి. కానీ ఈ భామ నుంచి ఎలాంటి కొత్త అప్‌డేట్స్ మాత్రం రావడం లేదు. అయినా కూడా సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు సంబంధించి ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంది.

నానితో పనేంటి

Mrunal Thakur

తాజాగా మృణాల్ నేచరల్ స్టార్ నానిని కలిసిందనే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో చూసి వీరి కాంబోలో ఓ సినిమా రాబోతుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే నాని, హను రాఘవాపుడి కాంబోలో ఓ సినిమా వచ్చింది. ప్రస్తుతం మళ్లీ వీరి కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుందని నిర్మాత అశ్వినీ దత్ అనౌన్స్ చేసారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతే కాకుండా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో కూడా మృణాల్ ని హీరోయిన్‌గా అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri