NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దీపావళికి టిఆర్ఎస్ నేతలకు ముహూర్తం ఫిక్స్..??

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పల్లెలు గోదావరి పరివాహక భూపాలపల్లి జిల్లాలో దట్టమైన అడవులలో మళ్లీ మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అంతే కాకుండా పెద్దంపేట లేనకలగడ్డ అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరగడంతో పాటు భారీగా సామాగ్రి దొరకటంతో… పదుల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు . ఈ పరిణామంతో పోలీస్ ఉన్నత అధికారులు అప్రమత్తమయ్యారు.

Visakhapatnam as AP capital can be sitting duck to Maoist strike - The Federalఅంతేకాకుండా ప్రత్యేక గస్తీ పెంచారు. అదే రీతిలో కూంబింగ్ మరింత విస్తృతం చేశారు. ఈ క్రమంలో దొరికిన వస్తువులను బట్టి పోలీసులు మావోయిస్టుల బలం ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తున్నారు. దాదాపుగా రెండున్నర దశాబ్దాలుగా అదే ప్రాంతంలో ఉన్న లోనికి వస్తుంది. 1994లో మావోయిస్టులు పంజాబ్ కమాండోలను అదే ప్రాంతంలో మట్టు పెట్టడం జరిగింది.

 

2003 ప్రాంతంలో జనశక్తి సూర్యం దళం ఎన్కౌంటర్లో హతం అవ్వటం జరిగింది. కథ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగటంతో కలకలం సృష్టిస్తుంది. తాజాగా జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు తప్పించుకోవడంతో ఏజెన్సీ గ్రామాల్లో భయం నెలకొంది. ఇదిలా ఉండగా దీపావళికి గట్టిగానే మావోయిస్టులు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేసినట్లు పోలీసులు దొరికిన సామాగ్రి బట్టి అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా మళ్లీ మావోయిస్టులు కార్యకలాపాలకు రెడీ అవటంతో పోలీసుల లో అదేవిధంగా ప్రజలలో మరియు రాజకీయ రంగంలో టెన్షన్ పట్టుకుంది.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!