ట్రెండింగ్ న్యూస్

Mukku Avinash : గోవా వెళ్లి అంతా గోల గోల చేసేసిన ముక్కు అవినాష్?

Mukku Avinash గోవా వెళ్లి అంతా గోల గోల చేసేసిన ముక్కు అవినాష్
Share

Mukku Avinash : ముక్కు అవినాష్ Mukku Avinash అంటేనే ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్. బిగ్ బాస్ కు వెళ్లకముందు అవినాష్ పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాకున్నా.. జబర్దస్త్ కామెడీ షోతో అవినాష్ బాగానే ప్రేక్షకులను అలరించాడు. ముక్కు అవినాష్ అంటేనే కామెడీ కింగ్. ఎక్కడ ఉన్నా.. అవినాష్ తనదైన శైలిలో కామెడీని పండిస్తుంటాడు. అందుకే ఇండస్ట్రీలో అవినాష్ కు ప్రత్యేకమైన గుర్తింపు.

mukku-avinash-goa-tour
mukku-avinash-goa-tour

బిగ్ బాస్ లోకి వెళ్లాక అవినాష్ కు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది. బిగ్ బాస్ హౌస్ లో తను చేసిన కామెడీ.. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు బిగ్ బాస్ ప్రేక్షకులను ఆయన ఎంటర్ టైన్ చేసిన తీరు చూసి బిగ్ బాసే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అయితే అవినాష్ కు ఏకంగా బిగ్ బాస్ ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఇచ్చేశాడు. అది అవినాష్ కు ఉన్న పాపులారిటీ.

Mukku Avinash : అరియానా, శ్రీముఖితో కలిసి గోవాలో అవినాష్ గోల

బిగ్ బాస్ తర్వాత అవినాష్.. మొదటిసారి గోవా టూర్ వెళ్లాడు. ఇక చూసుకోండి.. అక్కడ అవినాష్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముక్కు అవినాష్ అంటే మామూలుగా ఉంటుందా? తన బెస్ట్ ఫ్రెండ్స్ శ్రీముఖి, అరియానా, విష్ణు ప్రియతో కలిసి అవినాష్ ఫుల్లు టు సందడి చేసేశాడు. వాళ్లతో కలిసి సరదాగా ఎంజాయ్ చేశాడు. గోవాలో గోల గోల చేశాడు. అవినాష్ అంతేగా.. ఎలాగైనా రచ్చ రచ్చ చేసేస్తాడు. ఎవరు ఉన్నా.. లేకున్నా.. ఆయన ఎక్కడ ఉన్నా రచ్చ చేయడం మామూలే. అది అవినాష్ అంటే.

తాజాగా తాను గోవాలో తన ఫ్రెండ్స్ తో కలిసి ఎలా ఎంజాయ్ చేశాడో వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ముక్కు అవినాష్ గోవాలో ఎలా గోల చేశాడో ఈ వీడియోలో చూడండి.

 


Share

Related posts

Zodiac signs : నలుగురి లో  ఈ రాశి వారు పొందేంత  గుర్తింపు ఇంక ఎవ్వరు  పొందలేరు!! (పార్ట్ -1)

Kumar

Shoot In Space: అంతరిక్షంలో సినిమా షూటింగ్..!!

bharani jella

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ సరికొత్త పొలిటికల్ స్ట్రాటజీ..!!

sekhar