NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Comedy Stars : ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు అవినాష్ కు ఎన్ని తిప్పలో?

Comedy Stars : ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు అవినాష్ కు ఎన్ని తిప్పలో?

Comedy Stars :కామెడీ స్టార్స్ Comedy Stars  ముక్కు అవినాష్ గురించి తెలుసు కదా. తను ఎక్కడుంటే అక్క ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ ఉండదు. అందుకే అందరూ అవినాష్ ను ఎంటర్ టైన్ మెంట్ స్టార్ అని పిలుస్తుంటారు. బిగ్ బాస హౌస్ కు వెళ్లకముందు అవినాష్.. జబర్దస్త్ లో స్కిట్లు చేసేవాడు. అక్కడ కూడా ప్రేక్షకులను అవినాష్ బాగానే నవ్వించాడు. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును కూడా దక్కించుకున్నాడు. అసలు.. లాక్ డౌన్ టైమ్ లో బిగ్ బాస్ ను చూసి కాసేపు జనాలు నవ్వుకున్నారంటే దానికి కారణం అవినాషే. అందుకే అవినాష్ కు ప్రస్తుతం ఫుల్లు డిమాండ్. బుల్లితెర మీద అవినాష్ కు చాలా పాపులారిటీ ఉంది. ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవడం కోసం అవినాష్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి.

Mukku Avinash skit promo in comedy stars program
Mukku Avinash skit promo in comedy stars program

స్టార్ మాలో ఇటీవల ప్రారంభం అయిన కామెడీ స్టార్స్ కామెడీ షోలో అవినాష్ టీమ్ లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. లేటెస్ట్ ఎపిసోడ్ లో అవినాష్ ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడిగా స్కిట్ చేశాడు.

Comedy Stars : ముగ్గురు పెళ్లాలతో అవినాష్ తిప్పలు

అయితే.. ముగ్గురు పెళ్లాలతో అవినాష్ పడిన తిప్పలు మామూలుగా లేవు. అది స్కిట్టే అయినప్పటికీ.. తన ముగ్గురు పెళ్లాలతో ఏగలేక అవినాష్ పడ్డ తిప్పలనే కామెడీగా మరల్చాడు. తన ముగ్గురు పెళ్లాలుగా అందమైన అమ్మాయిలను పెట్టి.. వాళ్లతో అవినాష్ ఒకరకంగా రొమాన్స్ చేశాడనే చెప్పాలి. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అషు రెడ్డి, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ జోర్దార్ సుజాత, సీరియల్ నటి సిరి.. ఈ ముగ్గురిని తన పెళ్లాలుగా పెట్టి స్కిట్ చేసి అద్భుతంగా కామెడీ పండించాడు అవినాష్. ముగ్గురిని మెయిన్ టెన్ చేయడం కోసం, ఒకరి నుంచి మరొకరికి దొరకకుండా ఉండేందుకు అవినాష్ పడిన తిప్పలు మామూలుగా లేవు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ మా విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్కేయండి.

 

author avatar
Varun G

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri