plants: మూల,పూర్వాషాడ,ఉత్తరాషాడ ,శ్రవణం,ధనిష్ఠ ఈ మొక్కలు పెంచండి!!

Share

plants:  మూల నక్షత్రంలో పుట్టిన వారు    వేగి చెట్టు ని   పెంచిన,పూజించిన     పంటి  కి సంబంధించిన  మరియు  షుగర్ , కొలెస్ట్రాల్  లాంటి వ్యాధులు  కంట్రోల్ లో ఉంటాయి . అలాగే జుట్టు  ఊడడం  కూడా  తగ్గుతుంది.    శాస్త్ర ప్రావిణ్యం ,  మంచి  వ్యక్తిత్వం, ఔన్నత్యం  పొందడానికి , సంతానం వల్ల జీవితంలో ఆనందాన్ని   అనుభవిస్తారు.పూర్వాషాడ నక్షత్రం  లో పుట్టిన వారు నిమ్మ చెట్టు లేదా అశోక చెట్లు పెంచిన పూజించిన  కీళ్ళు, సెగ గడ్డలు ,  వాతం వలన వచ్చే నొప్పులు మరియు జననేంద్రియ సమస్యలు తగ్గిపోతాయి. వీటితో పాటు దాపరికం లేకుండా  ప్రవర్తించడానికి  పరోపకార బుద్ధి కలుగడం తో పాటు  వినయవిధేయతలు కూడా వచ్చి చేరుతాయి.

ఉత్తరాషాడ నక్షత్రం లో పుట్టిన వారు పనస చెట్టు ని  పెంచిన పూజించిన  చర్మానికి సంబంధించిన  వ్యాధులు   రాకపోవడం తో పాటు    ఆర్థికంగా భూములకు సంబంధించిన   అంశాలు   బాగా కలిసి  వస్తుంది. సంతానానికి సంబంధించిన ఏమైనా  సమస్యలు ఉన్న  కూడా  తగ్గి మంచి అభివృద్ధి కలుగుతుంది.శ్రవణం నక్షత్రం లో పుట్టిన వారు  జిల్లేడు చెట్టు   పెంచితే   మానసిక సమస్యలు  తగ్గుతాయి.   డబ్బుకు సంబంధించిన  చిక్కులు తగ్గి,    న్యాయం, ధర్మం పాటించడానికి, కార్యజయం  కలగడానికి సహాయపడుతుంది.

ధనిష్ఠ నక్షత్రం  లో పుట్టిన వారు జమ్మి చెట్టును  పెంచిన,పూజించిన  మెదడు కి సంబంధించిన సమస్యలు  రాకపోవడం తో పాటు  తెలివి తేటలు పెరగడానికి ,  చక్కని  వాక్చాతుర్యం  తో పాటు  ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండలు పొందడానికి  సంతానాభివృద్ధి జరగడానికి సహాయపడుతుంది.ప్రతి ఒక్కరు తమ తమ నక్షత్రాన్ని బట్టి వీటినిపెంచితే   జీవితం బాగుండడం తో పాటు,పర్యావరణం కు  కూ


Share

Related posts

తిరుమల వాసుడికి జీఎస్టీ కష్టాలు..!! ఆదుకోవాలని కోరిన టీటీడీ చైర్మన్

Special Bureau

Salaar : సలార్ నుంచి ప్రభాస్ కి సంబంధించిన వీడియో లీక్..షాక్‌లో మేకర్స్

GRK

వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనలో తేడా గమనించిన జగన్ స్పాట్ ఆదేశాలు…??

sekhar