Subscribe for notification

సుశాంత్ సింగ్ మరణ వార్త పై ముంబై హైకోర్టు న్యాయమూర్తి షాకింగ్ కామెంట్స్..!!

Share

సరిగ్గా లాక్ డౌన్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో మూడు పదుల వయసు కలిగిన సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవటం అందరికి షాక్ గురిచేసింది. ప్రధాని మోడీ మొదలుకొని చాలామంది సుశాంత్ మరణించడం పై బాధ పడటం జరిగింది. ఆయన మరణం పట్ల అనేక మంది అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ కి అవకాశాలు రాకుండా బాలీవుడ్ పెద్దలు అడ్డుపడటంతో ఆయన మరణించినట్లు అందరూ భావించారు.

ఈ క్రమంలో సుశాంత్ తో ఇంటి సభ్యులు సుశాంత్ లవర్ రియా చక్రవర్తి పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సరికొత్త ట్విస్ట్ నెలకొంది. ఒకవైపు ముంబై పోలీసులు మరోవైపు బీహార్ పోలీసులు ఈ కేసును టేకప్ చేయటంతో డ్రగ్స్ కోణం బయటపడటంతో సుశాంత్ డెత్ పెద్ద మిస్టరీ గా మారిపోయింది. ఇదే తరుణంలో కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించగా , తాజాగా ఈ కేసుపై ముంబై హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎస్ షిండే షాకింగ్ కామెంట్ చేయడం పెద్ద సంచలనంగా మారింది.

 

ఆయన సుశాంత్ కేస్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. “కేసు ఏదైనా కానివ్వండి.. అతని ముఖం చూస్తే చాలా జాలిగా అమాయకుడిగా ఉందనీ హుందాగా వ్యవహరించేవాడని అర్థమవుతున్నట్లు, ముఖ్యంగా ఎంఎస్ ధోని సినిమా చూసి చాలా మంది అతని నటనకు ఫిదా అయినట్లు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కేస్ లో డ్రగ్స్ కోణం బయటపడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి విచారణ చేయడమే కాక పలువురిని అరెస్టు చేయడం జరిగింది. ఇంకా విచారణ కొనసాగుతున్న తరుణంలో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు టాక్. అంతే కాకుండా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఆమె తమ్ముడు జైలుకు వెళ్లడమే కాక బెయిల్ పై బయట ఇష్టానుసారంగా చలామణి అవుతున్నారు. మరోపక్క కేసు విచారణ మొత్తం పూర్తయ్యేసరికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.


Share
sekhar

Recent Posts

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

6 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

36 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

1 hour ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

1 hour ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago