NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: ఆ పార్టీలకు ఊహించని షాక్ .. మునుగోడు బైపోల్ లో ఈ పార్టీదే హవా .. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి

munugode Bypoll

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మద్యాహ్నం వరకూ మందకొడిగా పోలింగ్ జరిగినా ఆ తర్వాత ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ,. కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. సాయంత్రం 6 గంటల వరకూ 77.55 శాతం నమోదు కాగా పోలింగ్ ముగిసే సమయానికి 90 శాతం దాటవచ్చని భావిస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఆలస్యం అయినా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఈసీ. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

munugode Bypoll
munugode Bypoll Candidates

 

మరో పక్క ఉత్కంఠ భరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో విజేత గా ఎవరు నిలవబోతున్నారు అనేది ఎన్నికల సర్వే సంస్థలు అంచనా వేశాయి. దాదాపుగా అన్ని సంస్థలూ టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి నిలుస్తారని సర్వే సంస్థలు వెల్లడించాయి.

Munugode Bypoll

సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా

ఆత్మసాక్షి

టీఆర్ఎస్ అభ్యర్ధికి 41 నుండి 42 శాతం ఓటింగ్
బీజేపీ అభ్యర్ధికి 35 నుండి 36 శాతం
కాంగ్రెస్ అభ్యర్ధికి 16.5 నుండి 17.5 శాతం

పీపుల్స్ పల్స్

టీఆర్ఎస్ – 44.4 శాతం
బీజేపీ – 37.3 శాతం
కాంగ్రెస్ – 12.5 శాతం
ఇతరులు – 5.8 శాతం

త్రిశూల్

టీఆర్ఎస్ – 47 శాతం
బీజేపీ – 31 శాతం
కాంగ్రెస్ – 18 శాతం
ఇతరులు – 4 శాతం

థర్డ్ విజన్
టీఆర్ఎస్ – 48 నుండి 51 శాతం
బీజేపీ – 31 నుండి 35 శాతం
కాంగ్రెస్ – 5 నుండి 7 శాతం
కేఏ పాల్ – ఒక శాతం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju