NewsOrbit
న్యూస్ సినిమా

శంకర్ ని మించిపోయిన మురగదాస్ ..హాలీవుడ్ సినిమా చేస్తాడని గెస్ చేయలేదు ..!

తమిళ ఇండస్ట్రీలో మంచి రైటర్ గా తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలన్న కసితో చెన్నై చేరుకున్నాడు మురుగదాస్. కాని కొన్నేళ్లకి గడిచిన తర్వాత మురుగదాస్ కి దర్శకత్వం మీద ఆసక్తి కలిగింది. దీంతో మొదట అసిస్టెంట్ డైరెక్ట ర్ గా పనిచేసిన మురుగదాస్ అనంతరం తమిళ ఇండస్ట్రీలో సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ప్రారంభంలో కాస్త ఆటుపోట్లు ఎదుర్కొన్నా… మెల్లగా ఇండస్ట్రీలో హిట్లను సాధించడం మొదలుపెట్టారు. ఆయన తీసిన స్టాలిన్, కత్తి ,తుపాకీ, గజిని, సెవెంత్ సెన్స్, స్పైడర్.. ఇలా తెలుగు ,తమిళనాట వరసగా సినిమాలు తెరకెక్కించాడు. వీటిలో ఎక్కువగా సూపర్ హిట్సే ఉన్నాయి.

Before Sarkar: How many films has AR Murugadoss been accused of copying? -  Movies News

అందుకే తెలుగు ఇండస్ట్రీలోనూ మురుగదాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇప్పుడు ఈయన కేవలం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీయబోతున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇకపోతే ఏ ఇండస్ట్రీ కైనా బడ్జెట్ ని బట్టే సినిమా క్వాలిటీ ఉంటుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శంకర్, రాజమౌళి. భారీ బడ్జెట్ సినిమాలతో కమర్షియల్ హిట్ సాధించారు శంకర్. ఇక రాజమౌళిబాహుబలి సినిమా ద్వారా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని చాటారు.

ఇలా మన ఇండియన్ సినిమాలు ఎన్నో కూడా హాలీవుడ్ సినిమాలకు పోటీని ఇచ్చాయి. శంకర్, రాజమౌళి ఇండియన్ సినిమాలను హలీవుడ్ రేంజ్ కి తీసుకు వెళ్ళారు. కాగా లేటెస్ట్ గా మురగదాస్ డైరెక్ట్ గా హాలీవుడ్ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా ఆషామాషి సినిమా కాదు వాల్ట్ డిస్నీ వారితో చేస్తున్నారని తెలుస్తోంది. డిస్నీ పిక్చర్స్ నుంచి వచ్చిన కొన్ని లైవ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఈ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తే గాని తెలీదు .

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!