NewsOrbit
న్యూస్ హెల్త్

Leafy veggies ఆకు కూరలు తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!!

ఆకు కూరలు తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!!

Leafy veggies : మన ఆరోగ్యానికి కూరగాయలతో పాటు..ఆకుకూరలు కూడా ఎన్నో అద్భుత ఫలితాలని ఇస్తున్నాయి.వారం లో కనీసం  మూడు సార్లు అయినా వీటిని తీసుకోవాలి. శరీరానికి అవసరమైన  అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, ఆకుకూరలతో Leafy veggies పొందవచ్చు. ఎలా  ఎదో ఒకరూపం  లో  ఆకు కూరలు తీసుకునే వారి జీవనం ఎంతో ఆరోగ్యం గా సాగుతుంది. అయితే ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకు కూరల పెంపకం లో వాడే క్రిమి సంహారకాలు మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసేస్తున్నాయి.

Must-know facts about leafy veggies
Must-know facts about leafy veggies

మనం తినే ఆకుకూరలు రోగ కారణాలవుతున్నాయి. ఎందుకంటే ఆకుకూరలకు పురుగు మందులు స్ప్రే చేసినప్పుడు  వాటి మీద పేరుకుపోయిన అవశేషాలు మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్లి పోతున్నాయి. అయితే ఇక్కడ  సమస్యేంటి అంటే .. ఆకుకూరలు మీద పేరుకుపోయిన ఈ అవశేషాలు మానవ శరీరంలో ఇంచుమించుగా  20 ఏళ్ల పాటు  నిల్వ ఉంటాయని జాతీయ పోషకాహార సంస్థ తాజా పరిశోధనలో  తేల్చింది.

ఆకుల మీద ఉండే ఆర్గానో క్లోరిన్ అవశేషాలు తమిళనాడు రాష్ట్రంలో సగటున 9 శాతం వరకు ఉంటే,  తెలంగాణలో మాత్రం 9-30 శాతం దాకా ఉంటున్నాయని ఎన్ఐఎన్ హెచ్చరించింది.

దీనివల్ల అనేక జబ్బులు వస్తాయని … నానాటికీ షుగర్ పేషెంట్ల సంఖ్య పెరగడానికి ఇదే కారణమని కూడా తెలియచేసింది. గోంగూర, పాలకూర, తోటకూర, బెండకాయ,వంటి వాటిని ఉప్పు కలిపిన నీటిలో 10 నిమిషాల పాటు ఉంచి లేదంటే గోరువెచ్చని  నీటిలో ఉంచి ఆ తరువాత పరిశుభ్రమైన నీళ్లతో కడిగి వేసుకుంటే మాత్రమే ప్రమాదం తప్పుతుందని  తెలియచేస్తున్నారు.ఆరోగ్యవంతమైన ఆహారం కోసం  ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించి సురక్షితంగా ఉండక తప్పదు.

 

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N