NewsOrbit
న్యూస్

Air cooler: ఎయిర్ కూలర్ కొనాలనుకుంటే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి !!

Air cooler: ఎండలు మండిపోతున్నాయి కదా ఎయిర్ కూలర్  కొనాలనుకుంటే ఈ విషయాలు తెలుసుకోండి. మీ గది  సైజ్, వాటర్ ట్యాంక్ కెపాసిటీ, పవర్ ఎంత ఖర్చవుతుంది అన్న అంశాలు తెలుసుకుంటే  మీరు సరైన ఎయిర్ కూలర్ ఎందుకు గలుగుతారు. ఎదో ఆఫర్ బాగుందనో, ఎవరో చెప్పారు అనో  కూలర్ కొంటే తర్వాత ఇబ్బంది పడవలిసింది మాత్రం మీరే. అందుకే ఎయిర్ కూలర్ కొనడానికి వెళ్లే ముందు కచ్చితంగా  ఈ టిప్స్ గుర్తు  పెట్టుకోండి.ఎయిర్ కూలర్‌లో రెండు రకాలుంటాయి.

Must know things before buying air cooler
Must know things before buying air cooler

ఒకటి పర్సనల్ కూలర్. రెండోది డెసర్ట్ కూలర్. మీ గది  చిన్నగా లేదా మద్యస్తంగా  ఉంటే పర్సనల్ కూలర్ సరిపోతుంది. అంటే రూమ్ 200 నుంచి 300 స్క్వేర్ ఫీట్ ఉంటే మాత్రం పర్సనల్ కూలర్ సరిపోతుంది. ఒకవేళ రూమ్ అంతకన్నా పెద్దగా ఉంటే మాత్రం డిసర్ట్ కూలర్ ను ఎంచుకోవడం మంచిది. ఇక వాటర్ కెపాసిటీ కూడా  చాలా ముఖ్యమైనది. ఇది కూడా మీ గది సైజ్‌పై ఆధారపడి ఉంటుంది.

చిన్న గది అయితే 15 నుంచి 25 లీటర్లు, మీడియం సైజ్ గది అయితే 25 నుంచి 40 లీటర్లు, పెద్ద  గది అయితే 40 లీటర్ల కన్నా ఎక్కువ వాటర్ కెపాసిటీ కలిగిన  కూలర్ ఎంపిక చేసుకోవాలి. కొన్ని కూలర్లు    ఆటో ఫిల్ ఆప్షన్ని కలిగి ఉంటాయి. అవి  నీళ్లు ఖాళీ కాగానే ఆటోమెటిక్‌గా ఫిల్ చేసుకుంటాయి. ఫాస్ట్ కూలింగ్ కోసం కొన్ని కూలర్స్‌లో ఐస్ ఛాంబర్స్ కూడా ఉంటాయి. అందులో మీరు ఐస్ క్యూబ్స్ వేయడం వలన  ట్యాంక్ త్వరగా కూల్ అవుతుంది. కూలర్ కొనేముందు నాయిస్ లెవెల్ అంటే కూలర్ ఆన్ చేస్తున్నప్పుడు  ఎంత సౌండ్ వస్తుందన్నది చెక్  చేసుకోవడం  కోసం షోరూమ్‌లో ఓసారి డెమో అడగాలి . మరీ ఎక్కువ సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తే  మీరు నిద్రపోయే సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. ఎయిర్ కూలర్‌కు కూలింగ్ ప్యాడ్స్ చాలా ముఖ్యం .

చాలా  రకాల  కూలింగ్ పాడ్ అందుబాటులో ఉన్నపటికీ హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఎక్కువ కూల్ గా ఉంటాయి. వాటికి  మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఇక ఆ కూలర్ ఎంత పవర్ తీసుకుంటుంది అనేది కూడా చూసుకోవాలి. తక్కువ పవర్ ఉపయోగించే కూలర్ తీసుకోవాలి . ఇందుకోసం స్టార్ రేటింగ్ చూసుకుని తీసుకోవాలి. ఇటీవల కొత్త కూలర్స్‌ ఇన్వర్టర్ టెక్నాలజీ కలిగి వస్తున్నాయి. ఇవి  కరెంట్ పోయినా కూడా  ఇన్వర్టర్‌తో కూలర్  పని చేస్తుంటుంది.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N