NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship tips: ముద్దు ఎప్పుడు మధురాతి మధురం గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!!

మీ మొదటి ముద్దు ఎప్పటికి మధురమైన  జ్ఞాపకం గా మిగలాలన్న,మీ భాగస్వామి దాన్ని ఎప్పటికీ గుర్తు  పెట్టుకోవాలన్నా, ముద్దు ఎప్పుడు పెట్టుకున్న  మధురం గా ఉండాలన్న  కొన్ని చిట్కాలు పాటించాలి. ముద్దు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ముందు పగిలిన పెదాలు లేకుండా జాగ్రత్త పడాలి. పగిలిన పెదాలు మంచి అనుభవాన్ని నాశనం చేస్తాయి. అందుకే ముద్దు పెట్టుకునే ముందు లిప్ బామ్  ను రాసుకోండి..  ఒకవేళ అనుకోకుండా ముద్దు పెట్టుకునే  అవకాశం వస్తే,పెదాలు పొడిబారిపోయి ఉండి, లిప్ బామ్ లేకపోతే కనుక కాసిన్ని నీళ్లు తాగితే నోటి తో పాటు పెదాలూ తేమగా ఉంటాయి. ఇప్పుడిక  నిరభ్యంతరంగా ముద్దు పెట్టుకోవచ్చు. మీ భాగస్వామి తో  కలిసే ప్లాన్ ముందుగానే చేసుకుని ఉంటే ఆ మీటింగ్ కి ముందు మీరు ఘాటు వాసనలు వచ్చిన ఆహారాన్ని తినకుండా ఉండడం మంచిది.

బ్రోకలీ, ఉల్లిపాయ, వెల్లుల్లి, కాఫీ, మద్యం లాంటి వాసనలు అంత తొందరగా నోట్లో నుంచి పోవు. మామూలుగా ఉండే ఆహారాన్ని మాత్రమే తినండి. తిన్న తర్వాత నోటిని బాగా పుక్కిలించడం అవసరం.  దీనివల్ల నోరు వాసన లేకుండా ఫ్రెష్ గా ఉంటుంది. ఎప్పుడు మీ దగ్గర  మింట్ ఉండేలా చూసుకోండి.  మీరు ప్రేమలో ఉన్నా లేదంటే వర్క్ నిమిత్తం  ఎవరైనా ముఖ్యమైన క్లయింట్ ను మీట్ అవాలిసి  ఉన్న అలాంటప్పుడు మీ నోటి వాసన ఇబ్బంది లేకుండా మింట్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న మింట్ అయిపోయి.. ముద్దు పెట్టుకునే   అవకాశం వస్తే కాస్త నిమ్మకాయ తిన్నా కూడా సరిపోతుంది. సిట్రస్ కూడా నోటి దుర్వాసనను తగ్గించడం లో బాగా పనిచేస్తుంది.

ముద్దు అంటే కేవలం  పెదవుల మీద పెట్టుకునేది మాత్రమే కాదు. అదొక అద్భుతమైన అనుభూతి.  చెంపల మీద, చెవి తమ్మెలు మీద, మెడ వంపులో ముద్దు  పెట్టుకోవడం కూడా ఒక కళే. … ముద్దు పెట్టుకుంటూ మధ్యలో చాల మృదువుగా  పంటిగాట్లు వేయడం మీ భాగస్వామికి మంచి అనుభవాన్ని ఇవ్వడం తో పాటు  తనంటే మీకు ఎంతిష్టమో తెలియచేయడానికి ఉపయోగపడుతుంది… కొంతమంది తమ భాగస్వామితో పెదాలతో ముద్దు ఇష్టపడితే .. మరికొందరు నాలుకతో ముద్దు పెట్టుకోవడానికి ఎక్కువ  ఆశక్తి చూపుతారు. సో మీ భాగస్వామి దేన్నీ ఎక్కువగా ఇష్టపడుతున్నారరో  గమనించుకుంటే మీ పంట పండినట్టే.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju