NewsOrbit
న్యూస్ హెల్త్

Makeup మేకప్ వేసుకుని ఇది ఒక్కటి వదిలేస్తే అందమే ఉండదు.. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి!!

మేకప్ వేసుకుని ఇది ఒక్కటి వదిలేస్తే అందమే ఉండదు.. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి!

Makeup :కళ్లు ఎంత చిన్నవి అయినా కొంచెం కాటుక తో అలంకరిస్తే పెద్దగా, అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కాటుక మన కళ్ళ ను దుమ్ము, ధూళి ఎండ, నుంచి కాపాడటమే కాక కళ్లను తాజాగా, మెరిసేలా ఉండేందుకు ఉపయోగపడుతుంది. మంగళ ద్రవ్య మైన కాటుక పెట్టుకోవడం వలన  సుమంగళి త్వాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెప్పిన మాట. కాటుక కంటి  కి చలువ చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కాటుక వినియోగం నేడు తగ్గిపోయింది.

చాలామంది కాటుక స్థానంలో ఐ లైనర్, మస్కారాలను ఉపయోగిస్తున్నారు. ఇవి కూడా ముఖానికి అందాన్నిస్తాయి. కానీ ఆరోగ్యానికి మాత్రం కాదు. కాటుక కంటికి అందం తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అయితే కాటుక పెట్టుకునేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే కళ్ళు మరింత అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి . కాటుక పెట్టుకోవాలనుకున్న పుడు  ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కళ్ల పై తడి లేకుండా చేసుకోవాలి .

Must know this for better look after makeup
Must know this for better look after makeup

కాటుక పెట్టుకునే ముందు కనురెప్పను మెత్తని వస్త్రంతో మృదువుగా తుడుచుకోవాలి. దీనివల్ల కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా పోతుంది. లేదా పౌడర్ కళ్ల చుట్టూ రాస్తే చర్మంపై జిడ్డు పౌడర్ పీల్చుకుని కళ్ళు అందం గా కనిపిస్తాయి. కనురెప్పల అంచుల కింద  భాగంలో కాటుక పెట్టుకుంటే చెరిగి మరింత వెడల్పవుతుంది. కనుక కనురెప్పల మధ్య మాత్రమే  కాటుక పెట్టుకోవాలి.

కాటుక పెట్టుకునే ముందు లైట్ కలర్ ఐషాడో బేస్‌గా కళ్లకివేసుకున్నా కాటుక ఎక్కువసేపు చెదిరిపోకుండా ఉంటుంది . కళ్లకి ఎప్పుడూ నాణ్యమైన కాటుక మాత్రమే  వాడాలి. సొంతం గా తయారు చేసుకున్న కాటుకకూడా వాడవచ్చు.  కాటుక కొన్న తర్వాత  వాడినప్పుడు దురద పెట్టడం, కళ్లు మంటపుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ కాటుక పెట్టుకోవడం ఆపేయాలి.

ఎక్కువగా చెమట పట్టే  చర్మం ఉన్నవారు, ఉక్కపోతగా ఉన్నప్పుడు కూడా కాటుక పెట్టుకోవాలనుకున్నప్పుడు  ముందు ముఖాన్ని ఐస్ క్యూబ్ తో  మసాజ్ చేసుకోవాలి. అలా చేయడం వలన  చెమట ఎక్కువ పట్టదు. కాటుక పెట్టుకున్న కూడా  చెదరకుండా అందంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎంత మేకప్ వేసుకున్న కాటుక పెట్టుకోక పోతే అసలు అందం ఉండదు.కాటుక పెట్టుకుని మేకప్ చేసుకోక పోయిన మొహం చాలా అందంగా ఉంటుంది అని గుర్తు పెట్టుకోండి..

 

 

 

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk